Bus Fire Accident | ప్రైవేట్ స్లీపర్ బస్ని ఢీకొట్టిన ట్రక్.. మంటలు చెలరేగడంతో 9 మంది సజీవ దహనం | త్రినేత్ర News
Bus Fire Accident | ప్రైవేట్ స్లీపర్ బస్ని ఢీకొట్టిన ట్రక్.. మంటలు చెలరేగడంతో 9 మంది సజీవ దహనం
కర్ణాటక బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ స్పందించారు. ప్రమాద విషయం తెలిసి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మరణించిన ప్రయాణికుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.