Over Speed | అతివేగం.. అదుపుతప్పి చెట్టును ఢీ కొన్న కారు.. నలుగురు విద్యార్థులు మృతి
రంగారెడ్డి జిల్లా మోకిల (Mokila) సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. గురువారం తెల్లవారుజామున అతివేగంగా దూసుకొచ్చిన కారు (Over Speed) మోకిల సమీపంలోని మీర్జాగూడ గేటు వద్ద అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టింది.
G
Ganesh sunkari
Telangana | Jan 8, 2026, 7.47 am IST

















