MLA Raj Thakur | డిప్యూటీ సీఎం కుమారుడి పెండ్లి వేడుక.. కత్తి తిప్పిన రామగుండం ఎమ్మెల్యే
MLA Raj Thakur | త్రినేత్ర.న్యూస్: ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కుమారుడు (Mallu Bhatti Vikramarka) సూర్య విక్రమాదిత్య, సాక్షిల వివాహం ఘనంగా జరిగింది. శంషాబాద్‌లోని జీఎంఆర్ ఎరీనాలో అంగరంగవైభవంగా పెండ్లి నిర్వహించారు.
MLA Raj Thakur | త్రినేత్ర.న్యూస్: ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కుమారుడు (Mallu Bhatti Vikramarka) సూర్య విక్రమాదిత్య, సాక్షిల వివాహం ఘనంగా జరిగింది. శంషాబాద్‌లోని జీఎంఆర్ ఎరీనాలో అంగరంగవైభవంగా పెండ్లి వేడుక నిర్వహించారు. రాజకీయ, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు హాజరైన ఈ వివాహ వేడుకలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ (MLA Raj Thakur) ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తల్వార్ చేతపట్టిన ఆయన ప్రాచీన యుద్ధ విద్య అయిన అకాడాను ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. రాజ్ ఠాకూర్ కత్తి తిప్పుతుండగా అంతా తమ ఫోన్లలో బంధించారు. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నది.
https://x.com/Hema_Journo/status/2029550480536551891
ప్రాచీన యుద్ధ కళ అయిన అకాడ అంటేనే రామగుండం ప్రాంతం గుర్తుకు వస్తుంది. దసరా ఉత్సవాల సందర్భంగా ఈ కళను అకాడ వస్తాదులు ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ కళ మరుగున పడిపోకుండా గత 37 ఏండ్లుగా గోదావరిఖనిలోని జై భారత్ హనుమాన్ అకాడ శిక్షణాలయం భవిష్యత్ తరాలకు నేర్పిస్తున్నది.
ఇవి కూడా చదవండి..
ముందు ఇరాన్ పని చూస్తాం.. ఆ తర్వాత క్యూబా పనిపడతాం : ట్రంప్
ఖమేనీని హతమార్చాలని గత నవంబర్‌లోనే నిర్ణయించుకున్నాం : ఇజ్రాయెల్
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. యుద్ధం ముగిసేవరకు అంతేనా..?
సంబంధిత వార్తలు

Telangana Vidyut Artisans | విద్యుత్ ఆర్టిజన్ల సమస్యలపై కదలిక: డిప్యూటీ సీఎం భట్టితో భేటీ.. సీఎండీలతో చర్చలకు గ్రీన్ సిగ్నల్
మే 6, 2026

Singareni | రామగుండం కోల్‌మైన్‌కు పర్యావరణ అనుమతులు.. 25 ఏండ్లపాటు బొగ్గు తవ్వకాలు
మే 3, 2026

Sridhar Babu | ‘అడ్డంగా నరుకుతాం’.. మక్కాన్ సింగ్ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు
ఏప్రిల్ 14, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



