Singareni Karmika Garjana | 14న ‘సింగరేణి కార్మిక గర్జన’.. ప్రకటించిన బీఆర్ఎస్
Singareni Karmika Garjana | త్రినేత్ర న్యూస్ : ఈ నెల 14వ తేదీన "సింగరేణి కార్మిక గర్జన" పేరిట రామగుండం( Ramagundam )లో భారీ బహిరంగ సభ ఉంటుంది అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు( Harish Rao ) వెల్లడించారు.
Singareni Karmika Garjana | త్రినేత్ర న్యూస్ : ఈ నెల 14వ తేదీన "సింగరేణి కార్మిక గర్జన" పేరిట రామగుండం( Ramagundam )లో భారీ బహిరంగ సభ ఉంటుంది అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు( Harish Rao ) వెల్లడించారు. సింగరేణి కార్మికుల( Singareni Workers ) సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సభకు ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) హాజరవుతారని హరీశ్‌రావు పేర్కొన్నారు.
తాజావార్తలు
- ●Planet Nine | ప్లానెట్ నైన్ జాడ దొరికినట్టేనా?
- ●CM Revanth Reddy | బతుకమ్మ వేడుకలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి: సీఎం రేవంత్‌రెడ్డి
- ●KCR | బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక: కేసీఆర్
- ●Delhi Jantar Mantar Protest | ఢిల్లీ షట్‌డౌన్!
- ●OU Degree Exam Fee | ఓయూ పరిధిలో డిగ్రీ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ
- ●Song Lyrics | సద్ది గట్టి...సెలకల తొవ్వ బట్టి - తెలంగాణ పల్లె పదాలతో చంద్రబోస్ మ్యాజిక్ - ‘ఏగిలివారంగ’ సాంగ్ లిరిక్స్ ఇవిగో...

Planet Nine | ప్లానెట్ నైన్ జాడ దొరికినట్టేనా?

CM Revanth Reddy | బతుకమ్మ వేడుకలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి: సీఎం రేవంత్‌రెడ్డి

KCR | బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక: కేసీఆర్

Delhi Jantar Mantar Protest | ఢిల్లీ షట్‌డౌన్!



