త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TGSRTC Vice Chairman | సీఎస్‌ను క‌లిసిన టీజీఎస్ఆర్టీసీ ఎండీ

TGSRTC Vice Chairman | టీజీఎస్ఆర్టీసీ నూతన వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ)గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ అనిల్ కుమార్ (Dr. Anil Kumar) బుధవారం హైదరాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు (Sanjay Jaju)ను మర్యాదపూర్వకంగా కలిశారు.

D

Telangana | Published On Nov 18, 2026, 5.32 pm IST

TGSRTC Vice Chairman | సీఎస్‌ను క‌లిసిన టీజీఎస్ఆర్టీసీ ఎండీ
Advertisement

TGSRTC Vice Chairman | త్రినేత్ర న్యూస్ : టీజీఎస్ఆర్టీసీ నూతన వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ)గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ అనిల్ కుమార్ (Dr. Anil Kumar) బుధవారం హైదరాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు (Sanjay Jaju)ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ సంస్థ ప్రస్తుత పరిస్థితి, సంస్థ అభివృద్ధి, ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాల కల్పన, సంస్థను మరింత బలోపేతం చేసే చర్యలు తదితర అంశాలపై ఇరువురు చర్చించారు. ఆర్టీసీ సేవలను మరింత సమర్థవంతంగా ప్రజలకు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఈ సమావేశంలో అభిప్రాయాలను పంచుకున్నారు.

Also Read..

ప్రభుత్వ భూముల వేలం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం: ఎన్. రాంచందర్ రావు

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వెనుక సోనియా త్యాగాల‌ను మ‌ర్చిపోయారా..?

దివ్యాంగులకు సమాన అవకాశాలు.. అడ్డంకులు లేని సమాజమే వికసిత భారత్ లక్ష్యం..!

Advertisement
Advertisement