N. Ramchander Rao | ప్రభుత్వ భూముల వేలం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం: ఎన్. రాంచందర్ రావు
N. Ramchander Rao | మియాపూర్ (Miyapur)లో 550 ఎకరాల ప్రభుత్వ భూమిని (550 acres of government land) వేలం వేయాలన్న కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు (N. Ramchander Rao) స్పష్టం చేశారు. ప్రజల హక్కుల కోసం అవసరమైతే న్యాయపోరాటం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు.
N. Ramchander Rao | త్రినేత్ర న్యూస్ : మియాపూర్ (Miyapur)లోని సర్వే నంబర్ 100, 101 పరిధిలో గల 550 ఎకరాల ప్రభుత్వ భూమిని వేలం వేయాలన్న కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు (N. Ramchander Rao) స్పష్టం చేశారు. ఇవాళ మియాపూర్‌లోని ఎం.ఏ. నగర్, ప్రశాంత్ నగర్, స్టాలిన్ నగర్, దీప్తిశ్రీ నగర్ కాలనీల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడి వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ప్రజల హక్కులు, నివాసాలను కాపాడేందుకు అవసరమైతే న్యాయపోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ భూముల వేలాన్ని నిరసిస్తూ శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ‘లక్ష సంతకాల సేకరణ’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని, స్వయంగా తానే మొదటి సంతకం చేసి ఈ ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. సేకరించిన లక్ష సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని ప్రభుత్వానికి అందజేస్తామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రవి కుమార్ యాదవ్, మహిపాల్,కార్యకర్తలు పాల్గొన్నారు.
Also Read..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వెనుక సోనియా త్యాగాలను మర్చిపోయారా..?
ఉస్మానియా యూనివర్సిటీలో జాబ్ మేళా.. 100 పోస్టుల భర్తీ
దివ్యాంగులకు సమాన అవకాశాలు.. అడ్డంకులు లేని సమాజమే వికసిత భారత్ లక్ష్యం..!
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Ponnam Prabhakar | వేగంగా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ: పొన్నం ప్రభాకర్
నవంబర్ 21, 2026

Traffic Restrictions | రాణిగంజ్ ఆర్యూబీ విస్తరణ.. ఆ మార్గంలో 6 నెలలు ట్రాఫిక్ ఆంక్షలు
నవంబర్ 21, 2026

Congress | పార్టీ వ్యవహారాల ఇన్చార్జిని కలవండి.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశం
నవంబర్ 21, 2026
తాజావార్తలు
- ●Ponnam Prabhakar | వేగంగా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ: పొన్నం ప్రభాకర్
- ●Kavya Maran | సన్ గ్రూప్ ఉద్యోగులకు గోల్డ్ రింగ్స్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన కావ్య మారన్
- ●IRCTC Tour | చలికాలంలో రూ.14 వేలకే ఊటీ టూర్.. హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ స్పెషల్ ప్యాకేజీ
- ●MLA Sudarshan Reddy | వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు
- ●Elderly couple death | వృద్ధాప్య సమస్యలతో భర్త మృతి.. తట్టుకోలేక గంటల వ్యవధిలోనే భార్య కన్నుమూత
- ●Indus Water | సింధూ జలాల ఒప్పందంపై మా వైఖరి స్పష్టంగా ఉంది : భారత్

Ponnam Prabhakar | వేగంగా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ: పొన్నం ప్రభాకర్

Kavya Maran | సన్ గ్రూప్ ఉద్యోగులకు గోల్డ్ రింగ్స్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన కావ్య మారన్

IRCTC Tour | చలికాలంలో రూ.14 వేలకే ఊటీ టూర్.. హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ స్పెషల్ ప్యాకేజీ

MLA Sudarshan Reddy | వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు



