Kavya Maran | సన్ గ్రూప్ ఉద్యోగులకు గోల్డ్ రింగ్స్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన కావ్య మారన్
Kavya Maran | సన్‌రైజర్స్ హైదరాబాద్ సహ యజమాని కావ్య మారన్ (Kavya Maran) తన వివాహం సందర్భంగా సన్ గ్రూప్ ఉద్యోగులకు (Sun Group employees) బంగారు ఉంగరాలను (gold rings) గిఫ్ట్ చేసింది.
Kavya Maran | త్రినేత్ర న్యూస్ : సన్‌రైజర్స్ హైదరాబాద్ సహ యజమాని కావ్య మారన్ (Kavya Maran) వివాహం ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander)తో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఇవాళ చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సన్ గ్రూప్ ఉద్యోగులకు (Sun Group employees) కావ్య ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చింది. సంస్థలో ఉద్యోగులందరికీ ఖరీదైన పెళ్లి కానుకలను ఇచ్చింది.
సన్ గ్రూప్‌లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ కావ్య బంగారు ఉంగరాలను (gold rings) గిఫ్ట్ చేసింది. ఈ నెల 25న ఉద్యోగులందరికీ ఏర్పాటు చేసిన లంచ్ పార్టీకి హాజరుకావాలని ఇన్వైట్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గిఫ్ట్ బాక్సులు చూసిన ఉద్యోగులు ఆశ్చర్యం, ఆనందంతో ఉప్పొంగిపోయారు.
కాగా, నవంబర్ 11న గ్రీస్ (Greece) నగరంలో అత్యంత వైభవంగా కావ్య-అనిరుధ్ వివాహం జరిగిన విషయం తెలిసిందే. అతి కొద్ది మంది కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖుల సమక్షంలో వీరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. నవంబర్ 21న చెన్నైలో గ్రాండ్‌గా రిసెప్షన్ నిర్వహించనున్నారు. ఈ వేడుకకు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు హాజరుకానున్నారు.
Also Read..
సింధూ జలాల ఒప్పందంపై మా వైఖరి స్పష్టంగా ఉంది : భారత్
స్టాలిన్ రీ ఎంట్రీ ఇస్తారా..? బాబు మృతితో అందరి చూపు కొలత్తూరు ఉప ఎన్నికపైనే
వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Anirudh, Kavya Maran | భార్యతో రొమాంటిక్ ఫోజులు – పెళ్లి ఫొటోలు షేర్ చేసిన అనిరుధ్
నవంబర్ 19, 2026

Allu Arjun | లోకేష్ కనగరాజ్ సినిమా కోసం రికార్డ్ రెమ్యూనరేషన్ – ప్రభాస్, చరణ్‌లను దాటేసిన బన్నీ
నవంబర్ 16, 2026

Ntr – Trivikram | ఎన్టీఆర్ , త్రివిక్రమ్ గాడ్ ఆఫ్ వార్ ఆగిపోయిందా? – ఫొటోతో రూమర్లకు చెక్
నవంబర్ 13, 2026
తాజావార్తలు
- ●Ponnam Prabhakar | వేగంగా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ: పొన్నం ప్రభాకర్
- ●IRCTC Tour | చలికాలంలో రూ.14 వేలకే ఊటీ టూర్.. హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ స్పెషల్ ప్యాకేజీ
- ●MLA Sudarshan Reddy | వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు
- ●Elderly couple death | వృద్ధాప్య సమస్యలతో భర్త మృతి.. తట్టుకోలేక గంటల వ్యవధిలోనే భార్య కన్నుమూత
- ●Indus Water | సింధూ జలాల ఒప్పందంపై మా వైఖరి స్పష్టంగా ఉంది : భారత్
- ●Loan Guarantor | లోన్ గ్యారంటర్‌గా సంతకం చేస్తున్నారా? ఈ ప్రమాదాలు తెలుసుకోండి!

Ponnam Prabhakar | వేగంగా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ: పొన్నం ప్రభాకర్

IRCTC Tour | చలికాలంలో రూ.14 వేలకే ఊటీ టూర్.. హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ స్పెషల్ ప్యాకేజీ

MLA Sudarshan Reddy | వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు

Elderly couple death | వృద్ధాప్య సమస్యలతో భర్త మృతి.. తట్టుకోలేక గంటల వ్యవధిలోనే భార్య కన్నుమూత



