MLA Sudarshan Reddy | వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు
MLA Sudarshan Reddy | వయసు దృష్ట్యా వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటానని బోధన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో చేసిన ఈ వ్యాఖ్యలు వైరలవుతున్నాయి.
MLA Sudarshan Reddy | త్రినేత్ర న్యూస్ : వయసు దృష్ట్యా వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటానని బోధన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో చేసిన ఈ వ్యాఖ్యలు వైరలవుతున్నాయి.
బోధన్ నియోజకవర్గంలోని నవీపేట్, రెంజల్‌లో నూతనంగా మంజూరైన చేయూత పెన్షన్లను, ఇందిరమ్మ ఇండ్ల అబ్దిదారులకు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక పెద్ద మనిషిగా చెబుతున్నాం. మాకు ఏండ్లు అయిపోయాయి. ఇక మళ్లా చేసేది లేదు రేపు.. అయినా తిరుగుతా ఉన్నా.. మేం చేయబట్టి మీరు కష్టాల్లోకి రావొద్దు. చేతనైనా చేతగాకున్న తిరగాలని తిరుగుతున్నాం. తప్పనిసరిగా మీరందరూ వాస్తవాలు గమనించాలి. పిల్లలను బాగా చదివించాలి. పేదలను పోషించే విధంగా, కష్టాల్లో ఉన్న వారిని ప్రభుత్వం ఆదుకుంటుంది. సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు పోతున్నాం. తాగునీటి ఎద్దడి నేపథ్యంలో పశువులకు తొట్టిలు ఏర్పాటు చేయండి. తాగునీటిని వృథా చేయకండి అని ప్రజలకు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సూచన చేశారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Ponnam Prabhakar | వేగంగా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ: పొన్నం ప్రభాకర్
- ●Kavya Maran | సన్ గ్రూప్ ఉద్యోగులకు గోల్డ్ రింగ్స్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన కావ్య మారన్
- ●IRCTC Tour | చలికాలంలో రూ.14 వేలకే ఊటీ టూర్.. హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ స్పెషల్ ప్యాకేజీ
- ●Elderly couple death | వృద్ధాప్య సమస్యలతో భర్త మృతి.. తట్టుకోలేక గంటల వ్యవధిలోనే భార్య కన్నుమూత
- ●Indus Water | సింధూ జలాల ఒప్పందంపై మా వైఖరి స్పష్టంగా ఉంది : భారత్
- ●Loan Guarantor | లోన్ గ్యారంటర్‌గా సంతకం చేస్తున్నారా? ఈ ప్రమాదాలు తెలుసుకోండి!

Ponnam Prabhakar | వేగంగా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ: పొన్నం ప్రభాకర్

Kavya Maran | సన్ గ్రూప్ ఉద్యోగులకు గోల్డ్ రింగ్స్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన కావ్య మారన్

IRCTC Tour | చలికాలంలో రూ.14 వేలకే ఊటీ టూర్.. హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ స్పెషల్ ప్యాకేజీ

Elderly couple death | వృద్ధాప్య సమస్యలతో భర్త మృతి.. తట్టుకోలేక గంటల వ్యవధిలోనే భార్య కన్నుమూత




