Adluri Laxman Kumar | మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు అవమానం
Adluri Laxman Kumar | షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు అవమానం ఎదురైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశం ఫ్లెక్సీలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఫొటోకు స్థానం లభించలేదు.