Toxic | నయనతార టాక్సిక్ లుక్…
Toxic | డ్రగ్స్, క్యాసినో, బీచ్.. ఈ ఇతివృత్తాలతో త్వరలో ముందుకు రానున్న బహుభాషా చిత్రం టాక్సిక్ (Toxic)లో ముగ్గురు భామలు హాట్ లుక్స్‌తో అదరగొడుతున్నారు. నయనతార (Nayanathara), హుమా ఖురేషీ (Huma Qureshi), కియారా అద్వానీ (Kiara Advani)ల ఫస్ట్ లుక్ పోస్టర్లను మూవీ మేకర్స్ విడుదల చేశారు.
Toxic | డ్రగ్స్, క్యాసినో, బీచ్.. ఈ ఇతివృత్తాలతో త్వరలో ముందుకు రానున్న బహుభాషా చిత్రం టాక్సిక్ (Toxic)లో ముగ్గురు భామలు హాట్ లుక్స్‌తో అదరగొడుతున్నారు. నయనతార (Nayanathara), హుమా ఖురేషీ (Huma Qureshi), కియారా అద్వానీ (Kiara Advani)ల ఫస్ట్ లుక్ పోస్టర్లను మూవీ మేకర్స్ విడుదల చేశారు. మార్చి 19న విడుదల కానున్న ఈ చిత్రంలో యష్ (Yash) హీరోగా నటించగా, గీతా మోహన్‌దాస్ దర్శకత్వం వహించారు. కన్నడ, ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ్ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రంలో గంగగా నయనతార, ఎలిజబెత్‌గా ఖురేషీ ,నాదియాగా కియారా అలరించనున్నారు.
సంబంధిత వార్తలు

Ramayana | ఆస్కార్ రేసులో రామాయణ – వీఎఫ్ఎక్స్ కేటగిరీలో అవెంజర్స్, ఒడిస్సీ సినిమాలతో పోటీ
నవంబర్ 26, 2026

Kiara Advani | ‘అబ్ బస్ హో గయా’.. రెండో బేబీ తర్వాత ఇక పిల్లలు వద్దంటున్న కియారా!
నవంబర్ 11, 2026

Deepika Chikhli | సాయిపల్లవి యాక్షన్ సీన్లపై దీపికా చిఖ్లియా ఆసక్తికర వ్యాఖ్యలు
నవంబర్ 8, 2026
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం



