ITI | తుంగతుర్తిలో ఐటీఐ, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్‌కు శంకుస్థాపన
ITI | వెనుకబడిన ప్రాంతాల్లో యువతకు నాణ్యమైన విద్యతో పాటు ఆధునిక నైపుణ్య శిక్షణ అందించాలనే లక్ష్యంతో అడ్డగూడూరులో ఐటీఐ, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్‌కు రాష్ట్ర మైనింగ్, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి శంకుస్థాపన చేశారు.