Corona | కరోనాకు నేటితో ఆరేళ్లు..
Corona | ప్రపంచాన్ని వణికించిన కరోనా (Corona) మహమ్మారికి నేటితో ఆరేళ్లు పూర్తయ్యాయి. ప్రపంచమంతా ఆసక్తిగా నూతన సంవత్సర వేడుకల (New Year Celebrations) కు సన్నద్ధమవుతున్న వేళ 2019 డిసెంబర్ 31న కోవిడ్ - 19 (Covid - 19) మహమ్మారి పురుడుపోసుకుంది.
A
A Sudheeksha
News | Dec 31, 2025, 5.10 pm IST
















