Khushi Mukherjee | సూర్యకుమార్ యాదవ్ నాతో తరచూ మాట్లాడేవాడు.. బాలీవుడ్ నటి సంచలనం..
Khushi Mukherjee | భారత క్రికెట్ జట్టులో ఉండే ప్లేయర్లకు బాలీవుడ్‌తో సంబంధాలు ఉండడం కొత్తేమీ కాదు. కొందరు ప్లేయర్లు నటీమణులతో బహిరంగంగానే డేటింగ్ చేశారు. మరికొందరి సంబంధాలపై ఎప్పటికప్పుడు వార్తలు కూడా వస్తుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ నటి భారత టీ20 క్రికెట్ జట్టు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్‌పై సంచలన కామెంట్స్ చేసింది.
M
Mahesh Reddy B
Cricket | Dec 31, 2025, 9.59 am IST
















