Vodafone-Idea | వొడాఫోన్-ఐడియాకు కేంద్రం భారీ బెయిల్ఔట్ ప్యాకేజీ
Vodafone-Idea | తీవ్రమైన నష్టాల్లో ఉండి, పతనం అంచున ఉన్న వొడాఫోన్-ఐడియా (Vodafone-Idea) కు కేంద్రప్రభుత్వం (Central Government) భారీ బెయిల్ఔట్ ప్యాకేజీ (Bailout Package) ప్రకటించింది. కంపెనీ బకాయిలు రూ.87,695 కోట్లు ఫ్రీజ్ చేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపి, ఈ బకాయిలను అయిదేళ్ల తరువాత నుంచి తెలపాలని ప్రకటించింది.
A
A Sudheeksha
Business | Dec 31, 2025, 4.34 pm IST
















