IND Vs NZ | తొలి మ్యాచ్ లో టీమిండియా విజయం.. కోహ్లికి మళ్లీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు..
IND Vs NZ | మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా వడోదరలో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన లక్ష్యాన్ని భారత్ సునాయాసంగానే ఛేదించింది. చివర్లో వికెట్లు పడి కలవరపెట్టిన ఎట్టకేలకు మ్యాచ్‌ను ఒక ఓవర్ మిగిలి ఉండగానే ముగించారు.
M
Mahesh Reddy B
Sports | Jan 12, 2026, 7.06 am IST

















