లోడ్ అవుతోంది...


కళ్యాణి ప్రియదర్శన్ బాలీవుడ్‌లోకి అరంగేట్రం చేయబోతుంది.

ధురంధర్ ఫేమ్ రణవీర్‌సింగ్ హీరోగా ప్రళయ్ పేరుతో హిందీలో ఓ జాంబీ థ్రిల్లర్ మూవీ రూపొందుతోంది.

ఈ సినిమాలో రణవీర్‌సింగ్‌కు జోడీగా కళ్యాణి ప్రియదర్శన్ కనిపించబోతున్నట్లు సమాచారం.

డెబ్యూ మూవీలో కళ్యాణి యాక్షన్ ఓరియెంటెడ్ రోల్‌లో కనిపించబోతున్నట్లు చెబుతున్నారు.

ప్రళయ్ మూవీకి రణవీర్‌సింగ్ ఓ ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరిస్తున్నారట.

హీరోయిన్‌గా కళ్యాణి కెరీర్ తెలుగు సినిమాలతోనే మొదలైంది. హలో, చిత్రలహరి, రణరంగం సినిమాల్లో హీరోయిన్‌గా కనిపించింది.

జనవరి 3, 2026

జనవరి 2, 2026

జనవరి 2, 2026
Developed & Published by TRINETHRA MEDIA HOUSE PVT. LTD,
Sai Madhu Towers, Plot No. 17, Rohini Layout Rd, Jaihind Enclave, Madhapur, Hyderabad, Telangana 500081.
Copyright © 2025 . All rights reserved. - Powered by : Veegam