Kavitha | రాజ్యాంగ స్ఫూర్తి, నైతికత లేని పార్టీ బీఆర్ఎస్.. కవిత సంచలన ఆరోపణలు
Kavitha | ఇటీవలి కాలంలో బీఆర్ఎస్ (BRS) , ఆ పార్టీ నాయకులపై ఒంటికాలిపై లేస్తున్న ఎమ్మెల్సీ (MLC) కవిత (Kavitha) తాజాగా ఆ పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. శాసనమండలిలో ఆమె ప్రసంగిస్తూ భావోద్వేగానికి గురై కంటతడి పెడుతూ సైతం ఆరోపణలను కొనసాగించారు. బీఆర్ఎస్ పార్టీకి రాజ్యాంగ స్ఫూర్తి, నైతికత లేవని మండిపడ్డారు.
A
A Sudheeksha
Telangana | Jan 5, 2026, 4.13 pm IST

















