KTR | సర్పంచులను వేధిస్తే ఊరుకోబోం: కేటీఆర్
KTR | రాష్ట్రంలో నూతనంగా ఎన్నికైన బీఆర్ఎస్ సర్పంచ్లను కాంగ్రెస్ నాయకులు వేధిస్తే ఊరుకోబోమని బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) హెచ్చరించారు. కాంగ్రెస్ (Congress) నాయకుల బెదిరింపులకు భయపడొద్దని సూచించారు. సర్పంచులకు న్యాయపరంగా బీఆర్ఎస్ తరపున అండగా ఉండేందుకు జిల్లాకో లీగల్ సెల్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ల సన్మాన కార్యక్రమానికి హాజరై ఆయన దిశానర్దేశం చేశారు.
A
A Sudheeksha
News | Dec 15, 2025, 3.41 pm IST

















