Telangana | రాష్ట్ర వ్యాప్తంగా కరెంట్ కోతలు కొనసాగుతూనే ఉన్నాయి. డిమాండ్‌కు సరిపడా కరెంట్ లేకపోవడంతో.. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందించడం కష్టంగా మారింది. దీంతో రైతులు కరెంట్ కోసం రాత్రంతా వ్యవసాయ బావుల వద్ద ఉండాల్సిన పరిస్థితి దాపురించింది.