త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tollywood | న్యూ ఇయ‌ర్ స్పెష‌ల్ – టాలీవుడ్ సినిమాల‌ కొత్త పోస్ట‌ర్ల‌పై ఓ లుక్కేయండి!

న్యూ ఇయ‌ర్ వేళ కొత్త సినిమాల అప్‌డేట్స్‌, పోస్ట‌ర్ల‌తో టాలీవుడ్ క‌ళ‌క‌ళ లాడింది. నూత‌న‌ సంవ‌త్స‌రాదిని పుర‌స్క‌రించుకొని స్టార్ హీరోల సినిమాల నుంచి స్పెష‌ల్ పోస్ట‌ర్ల‌ను రిలీజ్ చేశారు మేక‌ర్స్‌. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ప్ర‌భాస్‌తో పాటు మ‌రికొంద‌రు అగ్ర క‌థానాయ‌కుల నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ వ‌చ్చాయి.

N

Naresh N

Photo gallery | Invalid Date

మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ గారు నుంచి చిరంజీవి పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు.
01/06

మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ గారు నుంచి చిరంజీవి పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు.

ర‌వితేజ భ‌ర్త మ‌హాశ‌యుల‌కు పోస్ట‌ర్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది.
02/06

ర‌వితేజ భ‌ర్త మ‌హాశ‌యుల‌కు పోస్ట‌ర్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది.

రాజాసాబ్ న్యూ ఇయ‌ర్ ట్రీట్ అదిరింది. ప్ర‌భాస్ స్టైలిష్ ఫొటోతో మెప్పించారు.
03/06

రాజాసాబ్ న్యూ ఇయ‌ర్ ట్రీట్ అదిరింది. ప్ర‌భాస్ స్టైలిష్ ఫొటోతో మెప్పించారు.

కిర‌ణ్ అబ్బ‌వ‌రం చెన్నై ల‌వ్‌స్టోరీ
04/06

కిర‌ణ్ అబ్బ‌వ‌రం చెన్నై ల‌వ్‌స్టోరీ

అన‌గ‌న‌గా ఒక రాజులో న‌వీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌద‌రి
05/06

అన‌గ‌న‌గా ఒక రాజులో న‌వీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌద‌రి

ప్ర‌భాస్ స్పిరిట్ ఫ‌స్ట్ లుక్ గురువార‌మే విడుద‌లైంది. ఈ పోస్ట‌ర్ ట్రెండింగ్ అవుతోంది.
06/06

ప్ర‌భాస్ స్పిరిట్ ఫ‌స్ట్ లుక్ గురువార‌మే విడుద‌లైంది. ఈ పోస్ట‌ర్ ట్రెండింగ్ అవుతోంది.

తాజావార్తలు

Advertisement