Road Accident | ఆగి ఉన్న ట్రక్కును ఢీ కొట్టిన బస్సు.. ఆరుగురు మృతి
Road Accident | గుజరాత్ (Gujarat)లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. వడోదరా జిల్లాలో ఆగి ఉన్న ట్రక్కును (bus crashes into parked truck) ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బలంగా ఢీ కొట్టింది.
Road Accident | గుజరాత్ (Gujarat)లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. వడోదరా జిల్లాలో ఆగి ఉన్న ట్రక్కును (bus crashes into parked truck) ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. వడోదర-హలోల జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బస్సు రాజస్థాన్‌లోని బన్స్‌వారా నుంచి గుజరాత్‌లోని సూరత్‌కు బయల్దేరింది. ఈ క్రమంలో వడోదర సమీపంలోని కోటంబి గ్రామ సమీపంలోకి రాగానే జాతీయ రహదారిపై ఆగి ఉన్న ట్రక్కును బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో దాదాపు 25 మంది ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read..
ఆసుస్ క్రోమ్‌బుక్‌ల హంగామా.. భారత్‌లో మూడు కొత్త మోడళ్లు..
తృణమూల్, శివసేన అయిపోయింది.. ఇప్పుడు ఎస్పీ వంతు.. అఖిలేష్ పార్టీలో భారీ చీలిక..?
తాజావార్తలు
- ●Gellu Srinivas Yadav | 'మన ఊరు - మన బడి' కిందనే 'ఆరుట్ల స్కూల్' అభివృద్ధి.. సీఎం రేవంత్‌కు గెల్లు శ్రీనివాస్ కౌంటర్
- ●Pizza Hut | అమ్మకానికి పిజ్జా హట్.. 2.7 బిలియన్ డాలర్లకు విక్రయించేందుకు డీల్..!
- ●Asus | ఆసుస్ క్రోమ్‌బుక్‌ల హంగామా.. భారత్‌లో మూడు కొత్త మోడళ్లు..
- ●Vijay Devarakonda | విజయ్ దేవరకొండకు లీగల్ నోటీసులు.. టీజీ 20 లీగే కారణమా..?
- ●Sanchita Ugale | నవ్వుల వెనుక అంతులేని వేదన.. సంచిత కేసులో కీలక వివరాలు వెల్లడించిన స్నేహితురాలు
- ●WhatsApp Plus Price | వాట్సప్, ఇన్‌స్టా, ఫేస్బుక్ ఇక ఫ్రీ కాదు.. జుకర్‌బర్గ్ మాస్టర్ ప్లాన్ ఇదే!

Gellu Srinivas Yadav | 'మన ఊరు - మన బడి' కిందనే 'ఆరుట్ల స్కూల్' అభివృద్ధి.. సీఎం రేవంత్‌కు గెల్లు శ్రీనివాస్ కౌంటర్

Pizza Hut | అమ్మకానికి పిజ్జా హట్.. 2.7 బిలియన్ డాలర్లకు విక్రయించేందుకు డీల్..!

Asus | ఆసుస్ క్రోమ్‌బుక్‌ల హంగామా.. భారత్‌లో మూడు కొత్త మోడళ్లు..

Vijay Devarakonda | విజయ్ దేవరకొండకు లీగల్ నోటీసులు.. టీజీ 20 లీగే కారణమా..?






