Road Accident | రాజీవ్ రహదారిపై ఘోర ప్రమాదం.. చిన్నారి సహా ముగ్గురు మృతి
Road Accident | వృద్ధురాలి రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. రోడ్డు దాటుతున్న ఓ వృద్ధ మహిళను తప్పించబోయి అదుపుతప్పిన కారు ఇంటిపైకి (Road Accident) దూసుకెళ్లింది. దీంతో చిన్నారి సహా ముగ్గురు మృతిచెందారు.
Road Accident | త్రినేత్ర.న్యూస్: వృద్ధురాలి రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. రోడ్డు దాటుతున్న ఓ వృద్ధ మహిళను తప్పించబోయి అదుపుతప్పిన కారు ఇంటిపైకి (Road Accident) దూసుకెళ్లింది. దీంతో చిన్నారి సహా ముగ్గురు మృతిచెందారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడలో (Duddeda) రాజీవ్ రహదారిపై జరిగింది.

కరీంనగర్ నుంచి హైదరాబాద్ వైపు ఓ కారు వస్తున్నది. ఈ క్రమంలో దుద్దెడ వద్ద రాజీవ్ రహదారిపై మతిస్థిమితం లేని ఆరె రాధవ్వ (60) అనే మహిళ రోడ్డు దాటుతున్నది. కారుకు అడ్డంగా వచ్చిన ఆమెను తప్పించచే క్రమంలో కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న ఇంటిపైకి దూసుకెళ్లింది. దీంతో ఇంటి వద్ద అరుగుపై కూర్చున్న కెమ్మసారం లచ్చవ్వ (65), మరో చిన్నారిని ఢీకొట్టి కరెంటు స్తంభానికి గుద్దుకుని ఆగిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వృద్ధ మహిళలు మరణించగా, చిన్నారి తీవ్రంగా గాయపడింది. దీంతో చిన్నారిని హాస్పిటల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందింది. కాగా, కారులో ప్రయాణిస్తున్నవారు స్వల్పంగా గాయపడ్డారు. అయితే వారు కారును అక్కడే వదిలి పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సంబంధిత వార్తలు

Dasoju Sravan | రేవంత్ ఎల్ అండ్ టీ కంపెనీకి అల్లుడా? రూ.15 వేల కోట్లకే ఆస్తులు దక్కించుకోడానికి
జూన్ 15, 2026

Malisetti Dancing Daffodils | ఘట్కేసర్లో ఆకాశహర్మ్యం: 72 అంతస్తులతో హైదరాబాద్‌కే ల్యాండ్‌మార్క్‌గా ‘డ్యాన్సింగ్ డాఫోడిల్స్’!
జూన్ 15, 2026

Co-Living Trend in Hyderabad | హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో ‘కో-లివింగ్’ ఫీవర్: లగ్జరీ లైఫ్ స్టైలా లేక ‘సహజీవనం’ ట్రెండా?
జూన్ 15, 2026
తాజావార్తలు
- ●Pub Fire Accident | పబ్‌లో ఘోర అగ్ని ప్రమాదం: ఇద్దరు సజీవదహనం
- ●DRDO Missile Test 2026 | భారత అమ్ములపొదిలో మరో బ్రహ్మాస్త్రం: LRLACM క్షిపణి ప్రయోగం సూపర్ సక్సెస్
- ●CM Revanth Reddy | ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికతో ప్రజలకు మరింత చేరువగా ప్రభుత్వం : సీఎం రేవంత్‌రెడ్డి
- ●Dasoju Sravan | రేవంత్ ఎల్ అండ్ టీ కంపెనీకి అల్లుడా? రూ.15 వేల కోట్లకే ఆస్తులు దక్కించుకోడానికి
- ●Tollywood Heroine | ఎన్టీఆర్ సింహాద్రి హీరోయిన్ - ఇప్పుడు ఎలా ఉందో చూశారా?
- ●Malisetti Dancing Daffodils | ఘట్కేసర్లో ఆకాశహర్మ్యం: 72 అంతస్తులతో హైదరాబాద్‌కే ల్యాండ్‌మార్క్‌గా 'డ్యాన్సింగ్ డాఫోడిల్స్'!

Pub Fire Accident | పబ్‌లో ఘోర అగ్ని ప్రమాదం: ఇద్దరు సజీవదహనం

DRDO Missile Test 2026 | భారత అమ్ములపొదిలో మరో బ్రహ్మాస్త్రం: LRLACM క్షిపణి ప్రయోగం సూపర్ సక్సెస్

CM Revanth Reddy | ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికతో ప్రజలకు మరింత చేరువగా ప్రభుత్వం : సీఎం రేవంత్‌రెడ్డి

Dasoju Sravan | రేవంత్ ఎల్ అండ్ టీ కంపెనీకి అల్లుడా? రూ.15 వేల కోట్లకే ఆస్తులు దక్కించుకోడానికి



