Road Accident | హనుమకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి
Road Accident | హనుమకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పసరగొండ క్రాస్ సమీపంలోని భూపాలపట్నం - హైదరాబాద్ రహదారిపై వాటర్ ట్యాంకర్ చెట్లకు నీళ్లు పోస్తుంది. అదే సమయంలో వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ లారీ అదుపుతప్పి వాటర్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది.
Road Accident | త్రినేత్ర.న్యూస్ : హనుమకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పసరగొండ క్రాస్ సమీపంలోని భూపాలపట్నం - హైదరాబాద్ రహదారిపై వాటర్ ట్యాంకర్ చెట్లకు నీళ్లు పోస్తుంది. అదే సమయంలో వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ లారీ అదుపుతప్పి వాటర్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో టిప్పర్ ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. వాటర్ ట్యాంకర్ రోడ్డుపై పడిపోయింది. టిప్పర్ డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వాటర్ ట్యాంకర్ డ్రైవర్‌తో పాటు నీళ్లు పట్టే వ్యక్తి తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ ప్రమాద ఘటనతో భూపాలపట్నం - హైదరాబాద్ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు.. యాక్సిడెంట్‌కు గురైన వాహనాలను రోడ్డు పక్కకు తరలించారు. డెడ్‌బాడీని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
హన్మకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
పసరగొండ క్రాస్ సమీపంలోని భూపాలపట్నం – హైదరాబాద్ రహదారిపై చెట్లకు నీళ్లు పోస్తున్న ట్యాంకర్‌ను ఢీకొట్టిన టిప్పర్ లారీ
అక్కడికక్కడే మృతి చెందిన టిప్పర్ డ్రైవర్ pic.twitter.com/iuSAx3XRo6
— Telugu Scribe (@TeluguScribe) June 11, 2026
సంబంధిత వార్తలు

Ramchandar Rao | ప్రజలు అధికారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నరు.. మనం కూడా సిద్ధం కావాలే
జూన్ 11, 2026

Jupally Krishna Rao | గంజాయిపై ఉక్కుపాదం మోపుతాం.. ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదు : మంత్రి జూపల్లి
జూన్ 11, 2026

Harish Rao | 5 వేల పోస్టులకు కాదు.. 19 వేల పోస్టులకు ఒకేసారి నోటిఫికేషన్ విడుదల చేయాలి.. హరీశ్‌రావు డిమాండ్
జూన్ 11, 2026
తాజావార్తలు
- ●SEBI | ఓయో ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్.. మరో 4 కంపెనీలకూ అనుమతి..
- ●Indian Mangoes | భారతీయ మామిడి పండ్లపై నేపాల్ నిషేధం..? కేంద్రం క్లారిటీ
- ●Indian Sailors | ఒమన్ తీరంలో వాణిజ్య నౌకపై అమెరికా దాడి.. ముగ్గురు భారత నావికులు మృతి
- ●Trains Cancelled | ప్రయాణికులకు అలర్ట్.. ఈ రూట్లలో రైళ్లు రద్దు
- ●Jupally Krishna Rao | గంజాయిపై ఉక్కుపాదం మోపుతాం.. ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదు : మంత్రి జూపల్లి
- ●Bill Gates | అక్రమ సంబంధాలను అడ్డుపెట్టుకుని నాపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశాడు.. ఎప్స్టీన్పై బిల్‌గేట్స్ సంచలన ఆరోపణలు

SEBI | ఓయో ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్.. మరో 4 కంపెనీలకూ అనుమతి..

Indian Mangoes | భారతీయ మామిడి పండ్లపై నేపాల్ నిషేధం..? కేంద్రం క్లారిటీ

Indian Sailors | ఒమన్ తీరంలో వాణిజ్య నౌకపై అమెరికా దాడి.. ముగ్గురు భారత నావికులు మృతి

Trains Cancelled | ప్రయాణికులకు అలర్ట్.. ఈ రూట్లలో రైళ్లు రద్దు



