Vijay Devarakonda | విజయ్ దేవరకొండకు లీగల్ నోటీసులు.. టీజీ 20 లీగే కారణమా..?
Vijay Devarakonda | టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ లీగల్ నోటీసులు పంపింది. బీసీసీఐ అనుమతి లేకుండా హెచ్‌సీఐ టీజీ20 లీగ్ నిర్వహిస్తోందని, దీనిని ప్రమోట్ చేయడం నేరమని టీసీఏ ఆరోపించింది.
Vijay Devarakonda | త్రినేత్ర.న్యూస్ : టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ లీగల్ నోటీసులు పంపింది. బీసీసీఐ అనుమతి లేకుండా హెచ్‌సీఐ టీజీ20 లీగ్ నిర్వహిస్తోందని, దీనిని ప్రమోట్ చేయడం నేరమని టీసీఏ ఆరోపించింది. కార్పొరేట్ కంపెనీలతో కలిసి హెచ్‌సీఏ వ్యాపారం చేస్తుందని మండిపడింది.
నటులు విజయ్ దేవరకొండ, వెంకటేష్, క్రికెటర్లు తిలక్ వర్మ, అంబటి రాయుడు, సిరాజ్‌లకు టీసీఏ లీగల్ నోటీసులు పంపింది. స్థానిక టీ20 లీగ్ నిర్వహణకు 45 రోజుల ముందు అనుమతి తీసుకోవాలి.. కానీ బీసీసీఐ అనుమతి లేకుండా డబ్బులు వాసులు చేసి HCA లీగ్ నిర్వహిస్తోందని టీసీఏ ఆరోపణలు చేసింది.
టీసీఏ ప్రధాన కార్యదర్శి గురువా రెడ్డి మాట్లాడుతూ.. ‘‘TG20 ఒక మోసపూరిత లీగ్. TG20 లీగ్‌ను నిర్వహించడానికి HCA వద్ద BCCI అనుమతులు లేవు. లీగ్ అనుమతులు చూపించమని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు నేను సవాలు విసురుతున్నాను. 'తెలంగాణ' అనే పదాన్ని ఉపయోగించే హక్కు HCAకు లేదు. తెలంగాణ క్రికెట్ వ్యవహారాలను చూసుకోవడానికి 'తెలంగాణ క్రికెట్ అసోసియేషన్' ఉంది’’ అని పేర్కొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Roja | హీరో వెంకటేష్‌తో గొడవలు – షూటింగ్లో ఇబ్బంది పెట్టారంటూ మాజీ మంత్రి రోజా కామెంట్స్
సెప్టెంబర్ 19, 2026

Srinidhi Shetty | పక్కనే హీరోయిన్ – పట్టించుకోని డైరెక్టర్ త్రివిక్రమ్ – ఆదర్శకుటుంబం సెట్స్‌లో ఏం జరిగిందంటే?
సెప్టెంబర్ 18, 2026

Vijay Devarakonda | ఈ వినాయక చవితికి విత్తన గణపతిని వాడుదాం.. నగరాన్ని కాలుష్యం నుంచి రక్షిద్దాం: విజయ్ దేవరకొండ
సెప్టెంబర్ 10, 2026
తాజావార్తలు
- ●Danam Nagender | సుప్రీంకోర్టును ఆశ్రయించిన దానం నాగేందర్
- ●Sobhita Dhulipala | నెగెటివ్ రోల్లో అక్కినేని కోడలు - తమిళ సినిమా కోసం డూప్ లేకుండా ఫైట్స్
- ●Ponguleti Srinivas Reddy | 44 కాలనీల్లో 22ఏ సమస్యను పరిష్కరించాం
- ●KTR Pebberu Rally Speech | పాలమూరు బిడ్డ అని చెప్పుకుంటూనే స్థానిక రైతుల నోట్లో మట్టి కొడుతున్న రేవంత్
- ●Hyderabad Police | అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు.. తొమ్మిది మంది నిందితుల అరెస్ట్
- ●Katrina Kaif Sister | కత్రినాకైఫ్ చెల్లెలు ప్రేమలో పడిందా? - అక్క ఇంటికే తోటి కోడలిగా !

Danam Nagender | సుప్రీంకోర్టును ఆశ్రయించిన దానం నాగేందర్

Sobhita Dhulipala | నెగెటివ్ రోల్లో అక్కినేని కోడలు - తమిళ సినిమా కోసం డూప్ లేకుండా ఫైట్స్

Ponguleti Srinivas Reddy | 44 కాలనీల్లో 22ఏ సమస్యను పరిష్కరించాం

KTR Pebberu Rally Speech | పాలమూరు బిడ్డ అని చెప్పుకుంటూనే స్థానిక రైతుల నోట్లో మట్టి కొడుతున్న రేవంత్



