GHMC వార్డుల డీలిమిటేషన్‌కు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ ను వెంటనే రద్దు చేయాలి
GHMC జనాభా సుమారు 1.34 కోట్లుగా ప్రభుత్వం పేర్కొంటున్న సందర్భంలో, 300 వార్డులుగా విభజిస్తే ఒక్కో వార్డుకు సగటు జనాభా సుమారు 44,667 ఉండాలనిఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ తెలిపారు. చట్టం ప్రకారం జనాభా వ్యత్యాసం ±10 శాతం మించకూడదని స్పష్టం చేస్తూ, కొన్ని వార్డుల్లో ఈ పరిమితిని మించిన వ్యత్యాసాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఇది రూల్ నెంబర్–5కు విరుద్ధంగా ఉండే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
a
admin trinethra
News | Dec 16, 2025, 7.17 pm IST

















