GHMC | జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల స్టడీ టూర్కు స్టాండింగ్ కమిటీ ఆమోదం
GHMC | జీహెచ్ఎంసీ (GHMC) 2026-2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ముసాయిదా బడ్జెట్ (Draft budget)తో పాటు 145 మంది కార్పొరేటర్ల స్టడీ టూర్ (Study Tour) ను సైతం స్టాండింగ్ కమిటీ (Standing Committee) ఆమోదించింది. దీనిపై ఇంటా, బయటా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పదవీ కాలం ముగిసే సమయంలో టూర్లు ఎందుకని పలువురు ప్రశ్నిస్తున్నారు.
A
A Sudheeksha
Hyderabad | Dec 31, 2025, 12.32 pm IST

















