ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోకపోతే పెనాల్టీలే
హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా ఉన్న వ్యాపార సంస్థలు 2026 సంవత్సరానికి సంబంధించిన ట్రేడ్ లైసెన్సులను డిసెంబర్ 20, 2025 లోపు రెన్యువల్ చేసుకోవాలని GHMC కోరింది
a
admin trinethra
News | Dec 10, 2025, 3.50 pm IST

















