Talasani | స్పష్టమైన విధానం లేకుండానే డీలిమిటేషన్: తలసాని
Talasani | స్పష్టమైన విధానం లేకుండానే డీలిమిటేషన్ (Delimitation) పేరుతో జీహెచ్ఎంసీ (GHMC) డివిజన్లను ఇష్టమొచ్చినట్లుగా ఏర్పాటు చేశారని, వాటిని సరిదిద్దాలని డిమాండ్ చేస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్‌ను మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని (Talasani) శ్రీనివాస్‌యాదవ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు కలిసి వినతిపత్రం అందజేశారు.
A
A Sudheeksha
News | Dec 15, 2025, 5.43 pm IST

















