CM Revanth Reddy | చచ్చినా, బ్రతికినా తెలంగాణ కోసమే: సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy | హైదరాబాద్: చచ్చినా తెలంగాణ కోసం చస్తాం, బ్రతికినా తెలంగాణ కోసం బ్రతుకుతాం, ప్రాణమున్నంత వరకు తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం పనిచేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలకు మేలు చేయాలన్నదే తన ఆలోచన అని, దేవుడి మీద ఆన, తాను ఉన్నంత కాలం తెలంగాణ ప్రజల హక్కులకు భంగం కలగనీయనని సీఎం స్పష్టం చేశారు.
M
Mahesh Reddy B
Telangana | Jan 4, 2026, 8.01 am IST

















