Harish Rao | ఇప్పుడు తలకాయ ఎక్కడ పెట్టుకుంటవు రేవంత్ | త్రినేత్ర News
Harish Rao | ఇప్పుడు తలకాయ ఎక్కడ పెట్టుకుంటవు రేవంత్
బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్జీటీకెళ్లి స్టే తెచ్చిందని స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు తలకాయ ఎక్కడ పెట్టుకుంటావ్ రేవంత్రెడ్డి. రాష్ట్ర ప్రజలు, సభను తప్పుదోవ పట్టించిన రేవంత్ చెంపలేసుకుని క్షమాపణ చెప్పాలని హరీష్రావు డిమాండ్ చేశారు.