BRS MLAs | అసెంబ్లీ నుండి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ | త్రినేత్ర News
BRS MLAs | అసెంబ్లీ నుండి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్
BRS MLAs | బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శాసనసభ నుంచి వాకౌట్ చేశారు. మూసీ పునరుజ్జీవంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సభలో సమయం ఇవ్వకపోవడంతో నిరసనగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు.