Mamata Banerjee | బొగ్గు స్కామ్ సొత్తు ఎవరు తింటున్నారు..? ప్రెన్ డ్రైవ్లో అన్ని ఆధారాలున్నాయి : మమతా బెనర్జీ
Mamata Banerjee | పొలికల్ కన్సల్టెన్సీ సంస్థ ఐ-ప్యాక్ కార్యాలయంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించడాన్ని నిరసిస్తూ అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కోల్కతాలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించింది. ర్యాలీలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎవరైనా తనను రాజకీయంగా లక్ష్యంగా చేసుకునేందుకు ప్రయత్నిస్తే.. తాను మరింత బలంగా తయారావుతానన్నారు.
P
Pradeep Manthri
National | Jan 9, 2026, 8.53 pm IST

















