Excise Department | ఎక్సైజ్‌శాఖలో 90 మంది అధికారులకు పదోన్నతులు.. ఉత్తర్వులు జారీ చేసిన కమిషనర్
Excise Department | తెలంగాణ రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో అధికారులకు ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. కింది స్థాయిలో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయడానికి పదోన్నతులు ఇచ్చినట్లు ఎక్సైజ్ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు.
P
Pradeep Manthri
Telangana | Jan 9, 2026, 7.47 pm IST

















