Ferrite Bead | కొన్ని రకాల చార్జర్ కేబుల్స్‌కు ఉండే ఈ స్థూపం ఉపయోగం ఏంటో తెలుసా..?
Ferrite Bead | ప్రస్తుతం దాదాపుగా అన్ని స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్లకు ఫాస్ట్ చార్జింగ్ సదుపాయాన్ని అందిస్తున్నారు. ఈ క్రమంలోనే మనం ఆయా డివైస్‌లను వేగంగా చార్జింగ్ చేసుకోగలుగుతున్నాం. అయితే కొన్ని రకాల కంపెనీలకు చెందిన ఫోన్ చార్జర్ కేబుల్స్ లేదా ల్యాప్ టాప్ చార్జర్ కేబుల్స్‌కు ఒక్కోసారి మనకు ఇలాంటి స్థూపం లాగా ఉండే ఆకారం కనిపిస్తుంది.
M
Mahesh Reddy B
Technology | Jan 10, 2026, 9.55 am IST

















