Akhilesh Yadav | మోదీని కాపాడేందుకే ప్రధాన్‌ను తొలగించారు : అఖిలేష్ యాదవ్
Akhilesh Yadav | పేపర్ లీక్ అంశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi)ని కాపాడేందుకే ఎన్డీయే ప్రభుత్వం ధర్మేంద్ర ప్రధాన్‌ను (Dharmendra Pradhan) తొలగించిందని సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) వ్యాఖ్యానించారు.
Akhilesh Yadav | పేపర్ లీక్ అంశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi)ని కాపాడేందుకే ఎన్డీయే ప్రభుత్వం ధర్మేంద్ర ప్రధాన్‌ను (Dharmendra Pradhan) తొలగించిందని సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) వ్యాఖ్యానించారు. "ధర్మేంద్ర ప్రధాన్ నిన్న పార్లమెంటుకు వచ్చినప్పుడు సభ బయట ఆయనకు ఘనస్వాగతం లభించింది. అక్కడే మీకు పరిస్థితి అర్థమై ఉంటుంది.. ఆయన రాజీనామాతో ఎన్డీయే ప్రభుత్వం ఎంతటి సంక్షోభం నుంచి బయటపడిందో. ఒక 'ప్రధాన్'ను తొలగించి ప్రధాన మంత్రిని కాపాడుకున్నారు" అని అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యానించారు.
విరాళాల దొంగతంనే ఆపలేని వాళ్లు.. పేపర్ లీక్‌లను ఎలా ఆపుతారు..?
యాంటీ పేపర్ లీక్ బిల్లుపై లోక్‌సభలో జరిగిన చర్చ సందర్భంగా అఖిలేష్ యాదవ్ మాట్లాడారు. విద్యార్థుల నిరసనల కారణంగానే ప్రభుత్వం తలవంచాల్సి వచ్చిందన్నారు. జెన్‌జీ ఉద్యమం మోదీ సర్కార్ మెడలు వంచిందన్నారు. యువత లేవనెత్తిన డిమాండ్లన్నింటినీ ప్రభుత్వం అంగీకరిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. రామమందిర విరాళాల దొంగతనం అంశంపై కూడా అఖిలేష్ యాదవ్ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. విరాళాల దొంగతంనే ఆపలేని వాళ్లు.. పేపర్ లీక్‌లను ఎలా ఆపుతారు..? అంటూ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల నిరసనలను అఖిలేష్ అభినందించారు.
Also Read..
యూపీఏ హయాంలోనే పేపర్ లీక్‌లు.. అప్పుడెందుకు చర్యలు తీసుకోలేదు..? : జితేంద్ర సింగ్
ఆగస్టు 25 నుంచి ఇన్‌స్టాగ్రామ్ బ్యాన్ ? నిజమేనా.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం..
సంబంధిత వార్తలు

Rajya Sabha | నడ్డా Vs ఖర్గే.. సీజేపీ ఆందోళనల్లో పోలీసుల బలప్రయోగంపై భగ్గుమన్న రాజ్యసభ
జులై 29, 2026

Paper Leak | ఉపాధ్యాయ నియామక పరీక్ష పేపర్ లీక్.. 30 మంది అభ్యర్థుల నుంచి 1.2 కోట్లు వసూలు చేసిన డాక్టర్..
జులై 29, 2026

Gaurav Gogoi | ధర్మేంద్ర ప్రధాన్‌కు పూలమాలలతో సత్కారమా..? ఆయనేమైనా పాకిస్థాన్‌పై యుద్ధం గెలిచొచ్చారా..? : గౌరవ్ గొగోయ్
జులై 28, 2026
తాజావార్తలు
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. సెన్సెక్స్ 888, నిఫ్టీ 264 పాయింట్లు పైకి..
- ●NEET Student | మరో నీట్ విద్యార్థిని ఆత్మహత్య
- ●LIC Dividend | మోదీ ప్రభుత్వానికి ఎల్ఐసీ బోనాంజా.. రూ.12,207 కోట్ల డివిడెండ్
- ●MLA Sudheer Reddy | రియల్ ఎస్టేట్ కుదేలుకు హైడ్రానే కారణం
- ●Instagram Scam | ఇన్‌స్టాగ్రామ్ ఐపీవో పేరుతో భారీ మోసం.. రూ.12 లక్షలు కోల్పోయిన వ్యక్తి..
- ●ZEE 5 | ఏడు భాషల్లో అతిపెద్ద కంటెంట్ లైనప్‌తో జీ5 సంచలనం.. తెలుగులో క్రేజీ ప్రాజెక్టులు..!

Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. సెన్సెక్స్ 888, నిఫ్టీ 264 పాయింట్లు పైకి..

NEET Student | మరో నీట్ విద్యార్థిని ఆత్మహత్య

LIC Dividend | మోదీ ప్రభుత్వానికి ఎల్ఐసీ బోనాంజా.. రూ.12,207 కోట్ల డివిడెండ్

MLA Sudheer Reddy | రియల్ ఎస్టేట్ కుదేలుకు హైడ్రానే కారణం



