Delhi | ఢిల్లీలో మరో దారుణం.. కాళ్లు, చేతులు కట్టేసి ఆరోతరగతి బాలికపై లైంగిక దాడి
Delhi | దేశ రాజధాని ఢిల్లీలో బాలికపై లైంగిక దాడి జరిగింది. ఆరో తరగతి చదువుతున్న 11 ఏళ్ల బాలికను ఓ దుకాణం యజమాని బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు.
Delhi | త్రినేత్ర.న్యూస్ : దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. గ్రాసరీస్ కోసం షాప్‌కు వెళ్లిన బాలికపై 56 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక కాళ్లు, చేతులు కట్టేసి రేప్ చేశాడు. ఈ ఘటన ఢిల్లీ సదర్ బజార్ (Sadar Bazaar) ప్రాంతంలో సెప్టెంబర్ 16న చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 16 రాత్రి 11 గంటల సమయంలో పెన్సిల్, పెన్ను వంటి గ్రాసరీస్ కొనేందుకు బాలిక స్టేషనరీ షాప్‌కు వెళ్లింది. ఆ సమయంలో మార్గం మధ్యలో ఉన్న ఓ టైలర్ షాపు యజమాని బాలికకు మాయమాటలు చెప్పి దుకాణంలోకి తీసుకెళ్లాడు. అక్కడ బాలిక చేతులు, కాళ్లు కట్టేసి బంధించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకొని బాలికను రక్షించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని 56 ఏళ్ల మసూద్‌గా గుర్తించి అరెస్ట్ చేశారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసులు బుక్ చేశారు.
Also Read..
ముగ్గురు హీరోయిన్లతో వెంకటేష్ స్టెప్పులు - ఆదర్శకుటుంబం ఫస్ట్ సింగిల్‌పై అప్‌డేట్
విద్యార్థి మృతితో ఐఐటీ బాంబేలో ఉద్రిక్తత.. ప్రొఫెసర్ సస్పెండ్
ముగ్గురు హీరోయిన్లతో వెంకటేష్ స్టెప్పులు - ఆదర్శకుటుంబం ఫస్ట్ సింగిల్‌పై అప్‌డేట్
తాజావార్తలు
- ●Venkatesh | ముగ్గురు హీరోయిన్లతో వెంకటేష్ స్టెప్పులు - ఆదర్శకుటుంబం ఫస్ట్ సింగిల్‌పై అప్‌డేట్
- ●Facebook | ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లకు భారీ అంతరాయం.. వేలాది ఫిర్యాదులు..
- ●Ramchandar Rao | జూరాల గేట్లు వెంటనే ఓపెన్ చేయండి
- ●Indiramma Indlu Allotment Letters | ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అదిరిపోయే శుభవార్త.. నేటి నుంచే ఫోన్లలోకి అలాట్మెంట్ లెటర్లు, డౌన్లోడ్ చేసుకోండిలా!
- ●Annamalai | పెట్టుబడుల కోసం డెడ్ ఎకానమీ దేశానికి వెళ్లడమేంటి..? విజయ్ యూకే పర్యటనపై అన్నామలై విమర్శలు
- ●Krithi Shetty | బేబమ్మ బర్త్‌డే ట్రీట్ - లంగా ఓణీలో కృతిశెట్టి - జనవరి 12 విడుదల ఫస్ట్ లుక్ రిలీజ్

Venkatesh | ముగ్గురు హీరోయిన్లతో వెంకటేష్ స్టెప్పులు - ఆదర్శకుటుంబం ఫస్ట్ సింగిల్‌పై అప్‌డేట్

Facebook | ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లకు భారీ అంతరాయం.. వేలాది ఫిర్యాదులు..

Ramchandar Rao | జూరాల గేట్లు వెంటనే ఓపెన్ చేయండి

Indiramma Indlu Allotment Letters | ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అదిరిపోయే శుభవార్త.. నేటి నుంచే ఫోన్లలోకి అలాట్మెంట్ లెటర్లు, డౌన్లోడ్ చేసుకోండిలా!






