TMC | సయోని ఘోష్, యూసుఫ్ పఠాన్.. ఎన్డీయేకి మద్దతిస్తూ సంతకాలు చేసిన టీఎంసీ ఎంపీలు వీళ్లే..!
TMC | దాదాపు 20 మంది లోక్‌సభ ఎంపీలు ఎన్డీయేకి మద్దతిస్తూ ఇటీవలే లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాకు ఓ లేఖ సమర్పించిన విషయం తెలిసిందే. ఎంపీలు సంతకం చేసిన ఆ లేఖ ప్రతి మీడియా చేతికి చిక్కింది (Media accesses letter).
TMC | పశ్చిమ బెంగాల్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. గత 15 ఏళ్లుగా తిరుగులేని శక్తిగా ఎదిగిన తృణమూల్ కాంగ్రెస్ ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత తీవ్ర రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకుల తిరుగుబాటుతో తన ఉనికిని కాపాడుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో టీఎంసీ రెబల్ ఎంపీలకు (TMC rebel MPs) సంబంధించిన ఓ లెటర్ హాట్‌టాపిక్ అవుతోంది.
దాదాపు 20 మంది లోక్‌సభ ఎంపీలు ఎన్డీయేకి మద్దతిస్తూ ఇటీవలే లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాకు ఓ లేఖ సమర్పించిన విషయం తెలిసిందే. ఎంపీలు సంతకం చేసిన ఆ లేఖ ప్రతి మీడియా చేతికి చిక్కింది (Media accesses letter). మే 18న సమర్పించిన ఆ లేఖలో 19 మంది ఎంపీలు సంతకాలు చేశారు. తమను ప్రత్యేక గ్రూప్‌గా గుర్తించాలని లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖ జాతీయ మీడియా చేతిక చిక్కడంతో.. సంతకాలు చేసిన వారిలో కాకోలీ ఘోష్ దస్తీదార్, శతాబ్ది రాయ్, నటి సయోని ఘోష్, భారత మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ తదితర పేర్లు ఉన్నట్లు వెల్లడైంది.
లేఖలో సంతకాలు చేసిన 19 మంది ఎంపీలు వీళ్లే..
-
- కాకోలి ఘోష్ దస్తీదార్
- శతాబ్ది రాయ్
- బాపి హల్దార్
- డాక్టర్ షర్మిలా సర్కార్
- ప్రసూన్ బందోపాధ్యాయ్
- జగదీష్ వర్మ బసునియా
- అసిత్ కుమార్ మాల్
- అరూప్ చక్రవర్తి
- రచనా బెనర్జీ
- సయోని ఘోష్
- ఖలీలూర్ రెహమాన్
- అబూ తాహెర్ ఖాన్
- యూసుఫ్ పఠాన్
- మితాలి బాగ్
- మాలా రాయ్
- కాళీపద సోరెన్
- దీపక్ అధికారి
- జూన్ మలియా
- పార్థ భౌమిక్
According to Sources here is the list of 19 out of 20 TMC breakaway MPs that sent their names to the Lok Sabha Speaker’s Office on May 18th.
1. Kakoli Ghosh Dastidar
2. Satabdi Roy
3. Bapi Haldar
4. Dr. Sharmila Sarkar
5. Prasun Bandyopadhyay
6. Jagadish Barma Basunia
7. Asit… pic.twitter.com/MM2rPhYuaf— ANI (@ANI) June 12, 2026
Also Read..
షూటర్ మను బాకర్ కోచ్ జస్పాల్ రాణా కన్నుమూత
ఇరాన్‌తో డీల్ కుదిరింది.. త్వరలోనే సంతకాలు.. ట్రంప్ కీలక ప్రకటన
మీరు ఓకే అంటే నా జర్నీ స్టార్ట్‌చేస్తా.. పొలిటికల్ ఎంట్రీపై రాఘవ లారెన్స్ కీలక ప్రకటన
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Meenakshi Natarajan | నామినేషన్ తిరస్కరిస్తే.. ఈసీనే పరిష్కరించాలి : మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టు స్పష్టీకరణ
- ●Devika Bhatt | టాలీవుడ్లోకి మరో కన్నడ సోయగం- కిరణ్ అబ్బవరంతో రొమాన్స్
- ●Blue Collar Jobs | ఏఐ కోసం బిగ్టెక్ కంపెనీల భారీ పెట్టుబడులు.. లక్షల్లో బ్లూ-కాలర్ ఉద్యోగాల ఖాళీలు..
- ●Petrol Pumps | వాహనదారులకు అలర్ట్.. పెట్రోల్, డీజిల్ విక్రయాలపై కేంద్రం ఆంక్షలు
- ●Uttamkumar Reddy | సమ్మక్క-సారక్క ఎత్తిపోతల పథకానికి NOC ఇవ్వండి
- ●4,000 EVMs destroyed | అగ్నిప్రమాదంలో 4,000 ఈవీఎమ్‌లు దగ్ధం.. కుట్ర కోణం ఉందన్న బెంగాల్ మంత్రి

Meenakshi Natarajan | నామినేషన్ తిరస్కరిస్తే.. ఈసీనే పరిష్కరించాలి : మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టు స్పష్టీకరణ

Devika Bhatt | టాలీవుడ్లోకి మరో కన్నడ సోయగం- కిరణ్ అబ్బవరంతో రొమాన్స్

Blue Collar Jobs | ఏఐ కోసం బిగ్టెక్ కంపెనీల భారీ పెట్టుబడులు.. లక్షల్లో బ్లూ-కాలర్ ఉద్యోగాల ఖాళీలు..

Petrol Pumps | వాహనదారులకు అలర్ట్.. పెట్రోల్, డీజిల్ విక్రయాలపై కేంద్రం ఆంక్షలు






