PM Modi | సోమనాథ్ ఆలయంలో ప్రధాని ప్రత్యేక పూజలు
PM Modi | ద్వాదశ జ్యోతిర్లింగాల్లో (twelve Jyotirlingas) ఒకటైన గుజరాత్ రాష్ట్రంలోని సోమనాథ్ ఆలయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) సందర్శించారు.
PM Modi | ద్వాదశ జ్యోతిర్లింగాల్లో (twelve Jyotirlingas) ఒకటైన గుజరాత్ రాష్ట్రంలోని సోమనాథ్ ఆలయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) సందర్శించారు. ఆలయ మునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా నిర్వహిస్తున్న అమృత్ మహోత్సవాల్లో (Somnath Amrut Mahotsav) ప్రధాని పాల్గొన్నారు. అంతకుముందు సోమ్‌నాథ్‌లో ప్రధాని రోడ్ షో నిర్వహించారు. అనంతరం ఆలయం వద్దకు చేరుకున్న మోదీ.. సోమనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
#WATCH | Gir Somnath, Gujarat: Prime Minister Narendra Modi performs rituals as part of the Somnath Amrut Mahotsav at the Somnath Temple, one of the twelve Jyotirlingas.
Somnath Amrut Mahotsav marks 75 years since the inauguration of the restored Temple.
(Source:… pic.twitter.com/671p8xud83
— ANI (@ANI) May 11, 2026
విశేష మహా పూజలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆలయ పవిత్రతను చాటేలా కుంభాభిషేకం, ఆలయ ధ్వజారోహణ కార్యక్రమాలను నిర్వహించారు. ఇక ఈ వేడుకల్లో భాగంగా భారత వాయుసేన ( Indian Air Force) ప్రత్యేక విన్యాసాలతో ఆకట్టుకుంది. సూర్య కిరణ్ ఏరోబాటిక్స్ బృందం చేసిన అద్భుత విన్యాసాలు అక్కడున్న వారిని ఆకట్టుకున్నాయి. ఈ విన్యాసాలను ప్రధాని ఆసక్తికరంగా తిలకించారు.
#WATCH | Gir Somnath, Gujarat: Indian Air Force's Surya Kiran Acrobatics team perform manoeuvres during the Somnath Amrut Mahotsav at the Somnath Temple, one of the twelve Jyotirlingas.
As part of the Somnath Amrut Mahotsav celebrations, Prime Minister Narendra Modi took part in… pic.twitter.com/uafKecMXpX
— ANI (@ANI) May 11, 2026
#WATCH | Gir Somnath, Gujarat: Prime Minister Narendra Modi participates in the Somnath Amrut Mahotsav at the Somnath Temple, one of the twelve Jyotirlingas.
Somnath Amrut Mahotsav marks 75 years since the inauguration of the restored Temple.
(Source: ANI/DD) pic.twitter.com/isWZOpZedg
— ANI (@ANI) May 11, 2026
Also Read..
ది లవ్ ఈజ్ ఆల్వేస్ లౌడర్.. విజయ్ ప్రమాణ స్వీకారం తర్వాత త్రిష ఫస్ట్ పోస్ట్
తాజావార్తలు
- ●Movie Collections | నాగబంధం వర్సెస్ రావు బహదూర్ - ఈ వారం రిలీజైన సినిమాల్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ దేనికి వచ్చాయంటే?
- ●Telangana SIR Process Status | తెలంగాణలో జోరుగా SIR ప్రక్రియ: పంపిణీలో టాప్.. డిజిటైజేషన్లో ఢమాల్, జిల్లాల వారీగా రిపోర్ట్ ఇదే!
- ●Jalalabad Renamed Parshurampuri | జలాలాబాద్ ఇక నుంచి పరశురాంపురి
- ●Cult.fit IPO | పెట్టుబడిడారులకు అలర్ట్.. రూ.4వేల కోట్ల ఐపీఓకు కల్ట్.ఫిట్ సిద్ధం..
- ●Grace Antony | వాటే ట్రాన్స్ఫర్మేషన్ - బొద్దుగుమ్మ నుంచి ముద్దుగుమ్మగా మారిన మలయాళ బ్యూటీ!
- ●Singireddy Niranjan Reddy | ధృతరాష్ట్ర ప్రభుత్వానికి రైతుల గోసలు కనిపించడం లేదు: నిరంజన్‌రెడ్డి

Movie Collections | నాగబంధం వర్సెస్ రావు బహదూర్ - ఈ వారం రిలీజైన సినిమాల్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ దేనికి వచ్చాయంటే?

Telangana SIR Process Status | తెలంగాణలో జోరుగా SIR ప్రక్రియ: పంపిణీలో టాప్.. డిజిటైజేషన్లో ఢమాల్, జిల్లాల వారీగా రిపోర్ట్ ఇదే!

Jalalabad Renamed Parshurampuri | జలాలాబాద్ ఇక నుంచి పరశురాంపురి

Cult.fit IPO | పెట్టుబడిడారులకు అలర్ట్.. రూ.4వేల కోట్ల ఐపీఓకు కల్ట్.ఫిట్ సిద్ధం..






