త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ramayana | “రామాయ‌ణ‌”లో సాయిప‌ల్ల‌వి పాత్ర‌కు డ‌బ్బింగ్ చెప్పిన సీరియ‌ల్ న‌టి ఎవ‌రంటే?

కెరీర్‌లో ఇప్ప‌టివ‌ర‌కు డ‌బ్బింగ్ విష‌యంలో అరువు గొంతుల‌పై ఆధార‌ప‌డ‌లేదు సాయిప‌ల్ల‌వి. తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం ఏ భాష‌లో సినిమా చేసినా తానే సొంతంగా డ‌బ్బింగ్ చెప్పుకుంది. కానీ బాలీవుడ్ మూవీ రామాయ‌ణ‌లో మాత్రం సాయిప‌ల్ల‌వి రోల్‌కు మ‌రొక‌రు డ‌బ్బింగ్ చెప్పారు.

N

Naresh N

Entertainment | Published On Nov 7, 2026, 4.27 pm IST

సాయిప‌ల్ల‌వి హిందీ డైలాగ్స్‌లో త‌మిళ యాస ఎక్కువ‌గా క‌నిపిస్తుందంటూ గ‌తంలో వ‌చ్చిన విమ‌ర్శ‌ల‌ను దృష్టిలో పెట్టుకొని మేక‌ర్స్ ఆమె క్యారెక్ట‌ర్‌కు హిందీ సీరియ‌ల్ న‌టి అమీ త్రివేదితో డ‌బ్బింగ్ చెప్పించారు.
01/06

అమీ త్రివేది హిందీలో ఫేమ‌స్ సీరియ‌ల్ యాక్ట‌ర్‌. కుంకుమ్ ఏక్ ప్యార్ సా బంధ‌న్‌, బ‌జేగా బ్యాండ్ బాజా, సాజ‌న్ రే జూట్ మ‌త్ బోలోతో పాటు హిందీలో యాభైకిపైగా సీరియ‌ల్స్ చేసింది.
02/06

హారీ పోట‌ర్‌, బ్యాట్‌మ్యాన్‌, సూప‌ర్‌మ్యాన్ లాంటి హాలీవుడ్ సినిమాల‌కు అమీ త్రివేది డ‌బ్బింగ్ చెప్పింది.
03/06

సాయిప‌ల్ల‌వి వాయిస్‌కు త‌గ్గ‌ట్లుగా రామాయ‌ణలో అమీత్రివేది డ‌బ్బింగ్ ప‌ర్‌ఫెక్ట్‌గా కుదిరింద‌ని ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.
04/06

రామాయ‌ణ సినిమాకు డ‌బ్బింగ్ కోసం అమీ త్రివేది భారీగానే రెమ్యూన‌రేష‌న్ స్వీక‌రించిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి
05/06

త‌న పాత్ర‌కు అమీత్రివేదితో డ‌బ్బింగ్ చెప్పించాల‌ని మేక‌ర్స్ తీసుకున్న నిర్ణ‌యంపై సాయిప‌ల్ల‌వి  అసంతృప్తిగా ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.
06/06

Advertisement