PM Modi | హుగ్లీ నదిలో ప్రధాని మోదీ పడవ ప్రయాణం.. ఫొటోలు
PM Modi | అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా హుగ్లీ నదీ (Hooghly river) తీరాన ఆహ్లాదకర వాతావరణాన్ని ప్రధాని ఆస్వాదించారు.
PM Modi | అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా హుగ్లీ నదీ (Hooghly river) తీరాన ఆహ్లాదకర వాతావరణాన్ని ప్రధాని ఆస్వాదించారు. నదిలో పడవ ప్రయాణం (boat ride) చేశారు. హౌరా బ్రిడ్జ్ (Howrah Bridge) అందాలను తిలకించారు. అందమైన దృశ్యాలను తన కెమెరాలో బంధించారు. ఈ సందర్భంగా తీరంలోని మత్స్యకారులు, మార్నింగ్ వాక్‌కు (morning walkers) వచ్చిన వారితో మోదీ సరదాగా ముచ్చటించారు. ప్రధానిని చూసిన స్థానికులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆయనతో మాట్లాడేందకు పోటీ పడ్డారు.
ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రధాని మోదీ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. “ప్రతి బెంగాలీ మనసులో గంగానదికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఉదయం హుగ్లీ నది ఒడ్డున కొంత సమయం గడిపాను. గంగామాతకు కృతజ్ఞతలు తెలిపే అవకాశం రావడం నా అదృష్టం” అని మోదీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. గురువారం రోడ్‌షోలో హౌరా బ్రిడ్జ్‌పై వెళ్లిన ప్రధాని మోదీ, నేడు నదిపై నుంచి ఆ వంతెన అపురూప దృశ్యాన్ని వీక్షించడం విశేషం.
হুগলী তীরের আরো কিছু ছবি।
এই পুণ্যতোয়া গঙ্গার ছবি তোলার একটু চেষ্টা করলাম। খুব কাছ থেকে বিদ্যাসাগর সেতু আর হাওড়া ব্রীজও দেখলাম। pic.twitter.com/sfDcbiMIkl
— Narendra Modi (@narendramodi) April 24, 2026
কলকাতা থেকে আরও কিছু মুহূর্ত। হুগলি নদীতে সত্যিই এক অনবদ্য সকাল। pic.twitter.com/ATKK0Ko47R
— Narendra Modi (@narendramodi) April 24, 2026
গতকাল সন্ধ্যায়, হাওড়া থেকে কলকাতা পর্যন্ত দীর্ঘ রোড-শো'র সময় হাওড়া ব্রিজের ওপর ছিলাম। আর আজ সকালে, হুগলি নদী থেকে এই ব্রিজকে দেখলাম! pic.twitter.com/UQgblRsetj
— Narendra Modi (@narendramodi) April 24, 2026
PM Modi shares pictures from the banks of the Hooghly River in Kolkata pic.twitter.com/DsvGNzHEDG
— ANI (@ANI) April 24, 2026
PM Modi shares more glimpses from the banks of the Hooghly. The PM says, "Tried my hand at photographing this great river. Also caught a close glimpse of the Vidyasagar Setu and Howrah Bridge." pic.twitter.com/bX0daiC87D
— ANI (@ANI) April 24, 2026
Also Read..
మన దేశంలో అతిపెద్ద రైల్వే స్టేషన్ ఏదో తెలుసా..?
నెలకు రూ.1000 సిప్ (SIP) వేస్తే రూ.15 లక్షలు రాబడి.. మార్కెట్ ఎలా ఉన్నా లాభం పక్కా..
ముత్తోజిపేటకు ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్ మృతదేహం.. మధ్యాహ్నం అంత్యక్రియలు
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






