Minor Girl Harassed | బీహార్‌లో మరో మైనర్‌పై దాడి.. వారం రోజుల్లో మూడో ఘటన
Minor Girl Harassed | బీహార్ (Bihar)లో మరో మైనర్ బాలికపై దాడి జరిగింది. బంకా (Banka) జిల్లాలోని మందర్ హిల్ (Mandar Hill) ప్రాంతంలో ఓ యువతి పట్ల కొందరు వ్యక్తులు అసభ్యకరంగా ప్రవర్తించారు.
Minor Girl Harassed | త్రినేత్ర న్యూస్ : బీహార్ (Bihar)లో మైనర్లపై వేధింపుల పరంపర కొనసాగుతోంది (Minor Girl Harassed). ఇప్పటికే జముయి, సమస్తీపూర్ జిల్లాలో మైనర్లను కొందరు ఆకతాయిలు వేధింపులకు గురి చేసిన విషయం తెలిసిందే. తాజాగా బంకా (Banka) జిల్లాలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. మందర్ హిల్ (Mandar Hill) ప్రాంతంలో ఓ యువతి పట్ల కొందరు వ్యక్తులు అసభ్యకరంగా ప్రవర్తించారు.
ఆమెపై దాడి చేసి కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జూన్ 3న ఈ ఘటన జరిగినట్లు చెప్పారు. బాధితురాలు తన స్నేహితులతో కలిసి మందర్ హిల్ సందర్శనకు వెళ్లినట్లు చెప్పారు. ఆ సమయంలో అక్కడ ఆరుగురు యువకులు యువతిని వేధించినట్లు వివరించారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, బీహార్ రాష్ట్రంలో మైనర్‌పై దాడి జరగడం వారం రోజుల్లో ఇది మూడో ఘటన కావడం గమనార్హం.
Also Read..
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాల్సిందే.. అక్టోబర్ 2నుంచి దేశవ్యాప్త నిరసనలు : సీజేపీ
ఆల్కహాల్ టెస్ట్‌లో విఫలం.. కోపైలట్ సస్పెన్షన్
ఈసీ నిర్ణయాలపై వివాదం.. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై సుప్రీంకోర్టులో పిటిషన్
సంబంధిత వార్తలు

Teen Harassed By Group Of Men | బీహార్‌లో మరో దారుణం.. నడిరోడ్డుపై యువతిని చుట్టుముట్టి
సెప్టెంబర్ 24, 2026

Philosophy Professor | చిల్లర అడిగితే చెవి పగిలేలా కొట్టాడు.. ఫిలాసఫి ప్రొఫెసర్‌పై షాప్ యజమాని అమానుషం
సెప్టెంబర్ 10, 2026

Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు
సెప్టెంబర్ 4, 2026
తాజావార్తలు
- ●Supreme Court | సుప్రీంకోర్టులో హిందీని అధికారిక భాషగా చేయండి
- ●Tata Aeris | టాటా కొత్త సెడాన్ ఏరిస్.. ప్రారంభ ధర రూ.5.29 లక్షలు..
- ●Chamala | జ్ఞానేశ్ కుమార్‌ను వెంటనే సీఈసీ పదవి నుంచి తొలగించాలి
- ●Kohinoor Gated Community | కోహినూర్ గేటెడ్ కమ్యూనిటీలో రికార్డు ధర పలికిన వినాయక లడ్డూ.. ఎంతంటే..
- ●kaaka | జోరు మీదున్న కాకా - డబ్బింగ్ పనులు మొదలు - ఐదు నెలల్లోనే షూటింగ్ కంప్లీట్
- ●TG Weather | తెలంగాణలో రెండురోజులు భారీ వర్షాలు.. హెచ్చరించిన ఐఎండీ

Supreme Court | సుప్రీంకోర్టులో హిందీని అధికారిక భాషగా చేయండి

Tata Aeris | టాటా కొత్త సెడాన్ ఏరిస్.. ప్రారంభ ధర రూ.5.29 లక్షలు..

Chamala | జ్ఞానేశ్ కుమార్‌ను వెంటనే సీఈసీ పదవి నుంచి తొలగించాలి

Kohinoor Gated Community | కోహినూర్ గేటెడ్ కమ్యూనిటీలో రికార్డు ధర పలికిన వినాయక లడ్డూ.. ఎంతంటే..



