Auto Driver | ఐటీ జాబ్ వదిలి ఆటో స్టీరింగ్ పట్టిన మహిళ.. నెలకు ఎంత సంపాదిస్తోందంటే..?
Auto Driver | దాదాపు తొమ్మిదేళ్లపాటూ ఐటీ మేనేజర్‌గా పనిచేసిన ఓ మహిళ.. ఒక్కసారిగా ఏసీ క్యాబిన్‌ను వదిలి ఆటో స్టీరింగ్ పట్టింది. కట్ చేస్తే గతంలోకంటే ప్రశాంతమైన, ఆనందకరమైన జీవితాన్ని గడుపుతోంది.
Auto Driver | ఐటీ ఉద్యోగం అంటే రూ.లక్షల్లో జీతం, లగ్జరీ లైఫే కళ్లముందు కనిపిస్తుంది. కానీ దాని వెనుక ఉన్న కష్టం, మానసిక ఒత్తిడి అనుభవించే వారికే తెలుసు. తీవ్రమైన పని ఒత్తిడి, తీరికలేని పని గంటలతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబంతో గడిపేందుకు కూడా తీరిక లేక సతమతమవుతున్నారు. దీనికి తోడు ప్రస్తుత పరిస్థితుల్లో ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సొస్తుందోనన్న భయం. అందుకే చాలా మంది ఐటీ జాబ్‌ను వదిలేసి (IT manager quits job) ప్రశాంతమైన జీవితం కోసం ఇతర రంగాలను ఎంచుకుంటున్నారు.
అనిత అనే మహిళ కూడా సాహసోపేత నిర్ణయం తీసుకుంది. ఐటీ జాబ్‌ను వదిలి ఆటో వృత్తిని (Auto Driver) ఎంచుకుంది. దాదాపు తొమ్మిదేళ్లపాటూ ఐటీ మేనేజర్‌గా పనిచేసిన ఆ మహిళ.. ఒక్కసారిగా ఏసీ క్యాబిన్‌ను వదిలి ఆటో స్టీరింగ్ పట్టింది. కట్ చేస్తే గతంలోకంటే ప్రశాంతమైన, ఆనందకరమైన జీవితాన్ని గడుపుతోంది. తాను ఇప్పుడు నెలకు దాదాపుగా రూ.60 వేలు సంపాదిస్తున్నట్లు చెప్పింది. సంపాదనకంటే సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నట్లు వివరించింది. ప్రస్తుతం ఆమె కర్ణాటకలో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తోంది. ఈమె కథ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. కొన్నిసార్లు పరువు, ప్రతిష్టల కంటే ప్రశాంతత కోసం నచ్చిన వృత్తిని ఎంచుకోవడే మంచిదంటూ అభిప్రాయపడుతున్నారు. ఇది ఆమె తన జీవితంలో తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Also Read..
రూ.71 లక్షల ఫండ్.. సుకన్య సమృద్ధి యోజనతో కుమార్తె భవిష్యత్తు భద్రం..
షాకింగ్.. కారును ఢీ కొట్టి ఈడ్చుకెళ్లిన ట్రక్కు
భారీగా తగ్గిన భారత విదేశీ మారక నిల్వలు.. తీవ్రతరమవుతున్న ఒత్తిడి..
తాజావార్తలు
- ●Kedarnath Mule Viral Video | కేదార్నాథ్ యాత్రలో మూగజీవికి నరకం: 140 కిలోల వ్యక్తి ప్రయాణం.. భక్తి పేరుతో ఇంత క్రూరత్వమా?
- ●Naga Chaitanya Samantha Divorce | సమంత కెరీర్ నాశనం చేశానా? ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నాగ చైతన్య
- ●Telangana Formation Day | రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం.. జెండా ఎగురవేసే ప్రముఖుల జాబితా విడుదల
- ●Congress CLP Leader Karnataka | కర్ణాటక కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేతగా డీకే శివకుమార్ ఏకగ్రీవ ఎన్నిక
- ●TG Weather | తెలంగాణ వాసులకు ఎండల నుంచి ఉపశమనం.. నాలుగు రోజులు వర్షాలేనన్న ఐఎండీ..!
- ●Surat Man Euthanasia | భార్య వేధింపులు.. పోలీసుల నిర్లక్ష్యం: నాకు 'కారుణ్య మరణం' ప్రసాదించండి అంటూ సూరత్ వాసి ఆవేదన

Kedarnath Mule Viral Video | కేదార్నాథ్ యాత్రలో మూగజీవికి నరకం: 140 కిలోల వ్యక్తి ప్రయాణం.. భక్తి పేరుతో ఇంత క్రూరత్వమా?

Naga Chaitanya Samantha Divorce | సమంత కెరీర్ నాశనం చేశానా? ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నాగ చైతన్య

Telangana Formation Day | రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం.. జెండా ఎగురవేసే ప్రముఖుల జాబితా విడుదల

Congress CLP Leader Karnataka | కర్ణాటక కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేతగా డీకే శివకుమార్ ఏకగ్రీవ ఎన్నిక






