Auto Gas | వార్ ఎఫెక్ట్.. ఆటో గ్యాస్ బంద్
Auto Gas | మన దేశంలో సీఎన్‌జీ కొరత నెలకొంది. గ్యాస్ స్టాక్ లేక బెంగళూరులోని కొన్ని ఆటో గ్యాస్ (Auto Gas) స్టేషన్‌లు బందయ్యాయి. ఆటో గ్యాస్ స్టేషన్‌కు నో స్టాక్ బోర్డులు పెట్టారు.
Auto Gas | మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధం ప్రపంచ వ్యాప్తంగా ఇంధన సంక్షోభానికి దారి తీస్తోంది. ఈ వార్ కారణంగా చమురు రవాణాకు అత్యంత కీలకంగా ఉన్న హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిన విషయం తెలిసిందే. ఈ ప్రభావం (Iran War Effect) ప్రపంచ ఇంధన మార్కెట్‌పై పడింది. ప్రపంచ వ్యాప్తంగా చమురు రవాణా నిలిచిపోయింది. దీంతో దేశంలో గ్యాస్ కొరత ఏర్పడింది.
ఈ యుద్ధం కారణంగా మన దేశంలో గ్యాస్ కొరత తారాస్థాయికి చేరింది. కొరత కారణంగా ఇప్పటికే కమర్షియల్ సిలిండర్లపై (Commercial Gas Cylinder) కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు సీఎన్‌జీ కొరత కూడా నెలకొంది. గ్యాస్ స్టాక్ లేక బెంగళూరులోని కొన్ని ఆటో గ్యాస్ (Auto Gas) స్టేషన్‌లు బందయ్యాయి. శేషాద్రిపురం-గుట్టహళ్లి ప్రాంతంలో ఉన్న ఆటో గ్యాస్ స్టేషన్‌కు నో స్టాక్ బోర్డులు పెట్టారు. బెంగళూరు నగరం ఒక్కటే కాదు చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. దీనికి తోడు గ్యాస్ ధరలను యాజమాన్యాలు భారీగా పెంచాయి. ఇప్పటి వరకు రూ.63 ఉండగా ఇప్పుడు 101 వరకు వసూలు చేస్తున్నారు. దీంతో ఆటోలు రోడ్డెక్కడం లేదు. ఫలితంగా ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
Also Read..
గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు ఆపాలి.. ఐరాసలో తీర్మానం
ఇరాన్ డ్రోన్ల దాడి.. భారీ శబ్దాలతో దద్దరిల్లిన దుబాయ్ నగరం
సంబంధిత వార్తలు

US Senate | ఇరాన్‌పై యుద్ధం.. ట్రంప్ దూకుడుకు అమెరికా సెనేట్ బ్రేక్
మే 20, 2026

Barakah nuclear facility | ప్రమాదకర పరిణామం.. యూఏఈలోని బరాకా అణు విద్యుత్ కేంద్రంపై దాడిని ఖండించిన భారత్
మే 18, 2026

PM Modi | ఇది 12 ఏళ్ల మోదీ ప్రభుత్వ పాలన వైఫల్యానికి నిదర్శనం.. ప్రధాని పొదుపు సూచనలపై విపక్షాలు ఫైర్
మే 11, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



