Nightclub | దారుణం.. పబ్‌లో మహిళను వివస్త్రను చేసి దాడి
Nightclub | ఓ నైట్‌క్లబ్ (Nightclub)లో మహిళ పట్ల బౌన్సర్లు (Bouncers) అమానుషంగా ప్రవర్తించారు. ఆమెను వివస్త్రను చేసి దాడి చేశారు. నేలపై పడేసి కాళ్లతో తన్నారు. అస్సాం రాజధాని గౌహతి (Guwahati)లో ఈ దారుణం చోటు చేసుకుంది.
Nightclub | త్రినేత్ర న్యూస్ : అస్సాం రాజధాని గౌహతిలో దారుణం చోటు చేసుకుంది. ఖనాపరా ప్రాంతం (Khanapara area)లోని ఓ నైట్‌క్లబ్‌లో (Nightclub) మహిళను వివస్త్రను చేసి విచక్షణారహితంగా దాడి చేశారు. లోకల్స్ కేఫ్ అండ్ లాంజ్ (Locals cafe and lounge) పబ్‌లో గురువారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
నైట్‌క్లబ్‌లో యువతి పట్ల కొందరు మహిళా, పురుష బౌన్లర్లు అమానుషంగా ప్రవర్తించారు. మహిళను వివస్త్రను చేసి దాడి చేశారు. ఆమెను నేలపై పడేసి కాళ్లతో తన్నారు. అనంతరం ఆమెను నాలుగో అంతస్తు నుంచి పార్కింగ్ స్థలానికి తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన దృష్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘర్షణకు గల అసలు కారణం ఏమిటనేది తెలియరాలేదు. విషయం తెలుసుకున్న మీడియా అక్కడికి వెళ్లేసరికి యాజమాన్యం నట్‌క్లబ్‌ను మూసివేసి లైట్స్ బంద్ చేసింది. అయితే, యువతిని వివస్త్రను చేసి దాడి చేయండ స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read..
లాంగ్ వీకెండ్.. మనాలీకి క్యూ కట్టిన పర్యాటకులు.. భారీగా ట్రాఫిక్ జామ్
బాండ్ల రాబడితో మారిన లెక్కలు.. ఈ 5 స్టాక్స్‌పై ఓ కన్నేయండి..
ఉగ్రవాద భావజాలం.. విమానాలు నడపడంపై నిషేధం.. ఫ్లైదుబాయ్ కో-పైలట్ గురించి సంచలన విషయాలు
తాజావార్తలు
- ●Bhatti Vikramarka | ప్రయాణికుల సౌకర్యమే లక్ష్యంగా ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్: భట్టి విక్రమార్క
- ●Amit Shah | డ్రగ్స్‌పై ఉక్కుపాదంలో భద్రతా బలగాలకు చారిత్మాతక విజయం.. నవప్రీత్ సింగ్ భారత్‌కు డిపోర్ట్
- ●Farmer Suicide | భూ సమస్యకు దొరకని పరిష్కారం.. తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో రైతు ఆత్మహత్య
- ●Jason Sanjay | సిగ్మా ఫస్ట్ డే కలెక్షన్స్ - తెల్లకాగితం కంటే దళపతి విజయ్ కొడుకు మూవీకి తక్కువ వసూళ్లు
- ●Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.11వేలు తగ్గిన బంగారం ధర.. అమెరికా బాండ్ ఈల్డ్స్ ఎఫెక్ట్..
- ●Bus Accident | అనంతగిరి వద్ద లోయలో పడిన బస్సు.. నలుగురు మృతి

Bhatti Vikramarka | ప్రయాణికుల సౌకర్యమే లక్ష్యంగా ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్: భట్టి విక్రమార్క

Amit Shah | డ్రగ్స్‌పై ఉక్కుపాదంలో భద్రతా బలగాలకు చారిత్మాతక విజయం.. నవప్రీత్ సింగ్ భారత్‌కు డిపోర్ట్

Farmer Suicide | భూ సమస్యకు దొరకని పరిష్కారం.. తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో రైతు ఆత్మహత్య

Jason Sanjay | సిగ్మా ఫస్ట్ డే కలెక్షన్స్ - తెల్లకాగితం కంటే దళపతి విజయ్ కొడుకు మూవీకి తక్కువ వసూళ్లు






