Coal Tandoori | ఆ సిటీలో తందూరి వంటకాలు బ్యాన్.. ఎందుకంటే?
మన దేశంలో అత్యంత గాలి కాలుష్యం ఉన్న నగరం ఏది అంటే టక్కున ఢిల్లీ అని కళ్లు మూసుకొని మరీ చెబుతాం. దానికి కారణం.. పక్కనే ఉన్న పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుంచి వచ్చే పొగ. పంటల వ్యర్థాలను అక్కడి రైతులు కాల్చడం వల్ల వెలువడే పొగ నేరుగా ఎన్సీఆర్ పరిధిలోకి వెళ్లడం వల్ల ఢిల్లీ అంతా పొగ చుట్టుముట్టి గాలి కాలుష్యం పెరుగుతోంది