DK Shivakumar | రాముడి పేరుతో బీజేపీ దోపిడీకి పాల్పడింది : డీకే శివకుమార్
DK Shivakumar | రామమందిరం ఆలయ విరాళాల్లో (Ram Temple Donation Row) భారీ అక్రమాలు జరిగాయని, భక్తులు సమర్పించిన కానుకలను బీజేపీ నేతలు దోచుకున్నారని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) ఆరోపించారు.
DK Shivakumar | రామమందిరం ఆలయ విరాళాల్లో (Ram Temple Donation Row) భారీ అక్రమాలు జరిగాయని, భక్తులు సమర్పించిన కానుకలను బీజేపీ నేతలు దోచుకున్నారని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) ఆరోపించారు. ఈ అక్రమ సంపాదన ద్వారా కర్ణాటకలోని కొందరు వ్యక్తులు కూడా లబ్ధి పొందారని పేర్కొన్నారు. రాముడి పేరుతో బీజేపీ దోపిడీకి పాల్పడిందంటూ సంచలన ఆరోపణలు చేశారు.
గురువారం మీడియాతో డీకే శివకుమార్ మాట్లాడుతూ.. "రాముడి పేరుతో బీజేపీ భారీ దోపిడీకి పాల్పడింది. భక్తులు సమర్పించిన కానుకలను ఆ పార్టీ నేతలు దోచుకున్నారు. కర్ణాటకకు చెందిన కొందరు కూడా ఈ సొమ్మును అందుకున్నారు. ఈ వ్యవహారంపై విచారణ చాలా నెమ్మదిగా సాగుతోంది. ఆ రూ.200 కోట్లు ఎక్కడికెళ్లాయనే దానిపై తక్షణమే విచారణ జరిపించాలి" అని ఆయన డిమాండ్ చేశారు. గతంలో దేవాలయాల్లో 'చెప్పుల దొంగలున్నారు జాగ్రత్త' అని బోర్డులు పెట్టేవారని.. ఇప్పుడు 'హుండీ దొంగలున్నారు జాగ్రత్త' అనే బోర్డులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందంటూ డీకే వ్యాఖ్యానించారు.
Also Read..
డెల్ నుంచి కొత్త ఏలియన్‌వేర్ 15 ల్యాప్‌టాప్.. కంటెంట్ క్రియేటర్లు, గేమర్లకు బెస్ట్ ఫీచర్లు..
హామీల అమలు గురించి ప్రశ్నిస్తే రక్తం కళ్లజూస్తారా..? పోలీసుల తీరుపై కవిత మండిపాటు
సంబంధిత వార్తలు

CWC Meeting New Delhi | ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్ కీలక భేటీ: ఆ రెండు అస్త్రాలతో కేంద్రంపై పోరుకు మాస్టర్ ప్లాన్.. రేవంత్ హాజరు
ఆగస్టు 19, 2026

Chamala Kiran Kumar Reddy | బండి సంజయ్.. గత ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకున్నదెవరు?: ఎంపీ చామల
ఆగస్టు 19, 2026

Raja Singh | తెలంగాణ బీజేపీలో గ్రూప్ రాజకీయాలు.. అందుకే జాతీయ కార్యవర్గంలో ఒక్కరికీ చోటు దక్కలే: ఎమ్మెల్యే రాజాసింగ్
ఆగస్టు 19, 2026
తాజావార్తలు
- ●Konda Susmitha | సీఎం కాలిగోటికి కూడా సరిపోవు.. కొండా సుస్మితపై వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆగ్రహం
- ●Anchor Charmilla | బిగ్‌బాస్ 10లోకి ఛర్మిల - రూమర్లపై తెలుగు యాంకర్ క్లారిటీ
- ●US Debt | పీకల్లోతు అప్పుల్లో అమెరికా.. 40 ట్రిలియన్ డాలర్లకు చేరిన ప్రభుత్వ రుణం..
- ●Rajiv Gandhi | రాజీవ్ గాంధీకి నేతల నివాళులు
- ●IIT Madras | ఐఐటీ మద్రాస్‌లో మెడిసిన్.. ఇంజినీర్లతోపాటు వైద్యులు కూడా..
- ●Mamitha Baiju | సూర్య, మమితా బైజు కాంబోలో అచలుడు మూవీ - సగం షూటింగ్ తర్వాత ఎందుకు ఆగిపోయిందంటే?

Konda Susmitha | సీఎం కాలిగోటికి కూడా సరిపోవు.. కొండా సుస్మితపై వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆగ్రహం

Anchor Charmilla | బిగ్‌బాస్ 10లోకి ఛర్మిల - రూమర్లపై తెలుగు యాంకర్ క్లారిటీ

US Debt | పీకల్లోతు అప్పుల్లో అమెరికా.. 40 ట్రిలియన్ డాలర్లకు చేరిన ప్రభుత్వ రుణం..

Rajiv Gandhi | రాజీవ్ గాంధీకి నేతల నివాళులు



