Telangana | పలువురు నేతలకు రేవంత్ సర్కార్ షాక్.. గన్‌మెన్ల తొలగింపు
Telangana | తెలంగాణలో రాజకీయ నాయకులకు (political leaders) షాక్ ఇస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం (Telangana government) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పలువురు నేతల భద్రత (security)ను కుదించింది.
Telangana | తెలంగాణలో రాజకీయ నాయకులకు (political leaders) షాక్ ఇస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం (Telangana government) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పలువురు నేతల భద్రత (security)ను కుదించింది. సుమారు 70 మందికిపైగా నేతల గన్‌మెన్లను తొలగించింది. నల్గొండ మేయర్ భర్త బుర్రి శ్రీనివాస్ రెడ్డికి ఉన్న 2+2 గన్‌మెన్లను పూర్తిగా తొలగించింది. నకిరేకల్ కాంగ్రెస్ నేత నేతి విద్యాసాగర్‌కు ఉన్న భద్రతను రద్దు చేసింది. నల్గొండకు చెందిన బీజేపీ కీలక నేతలు వీరెల్లి చంద్రశేఖర్, గోలి మధుసూదన్ రెడ్డిల గన్‌మెన్లను కూడా తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు, సదరు నేతలకు ఉన్న ముప్పు తీవ్రతను అంచనా వేసిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
Also Read..
హామీల అమలు గురించి ప్రశ్నిస్తే రక్తం కళ్లజూస్తారా..? పోలీసుల తీరుపై కవిత మండిపాటు
అవినీతి చేయకుంటే మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు..? : హరీశ్ రావు
సీనియర్ సిటిజన్లకు ఎఫ్‌డీలపై 8 శాతం వరకు వడ్డీ.. ఏ బ్యాంక్ ఎంత ఇస్తోంది..?
తాజావార్తలు
- ●Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..
- ●Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి
- ●White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..
- ●Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..
- ●Sreeleela | లెనిన్ రిలీజ్ వేళ - శ్రీలీలను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు - ఎందుకంటే?
- ●Nora Fatehi | ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో మొరాకో ఓటమి - కన్నీళ్లు పెట్టుకున్న నోరా ఫతేహి - కారణం ఇదే!

Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..

Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి

White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..

Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..





