CBSE Class 12 Result | సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల.. ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయి
CBSE Class 12 Result | సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (Central Board of Secondary Education) 12వ తరగతి ఫలితాలు (CBSE Class 12 Result) విడుదలయ్యాయి.
CBSE Class 12 Result | సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (Central Board of Secondary Education) 12వ తరగతి ఫలితాలు (CBSE Class 12 Result) విడుదలయ్యాయి. బుధవారం మధ్యాహ్నం సీబీఎస్‌ఈ (CBSE) బోర్డు వీటిని విడుదల చేసింది. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ cbse.gov.inలో ఫలితాలను చూసుకోవచ్చు. ఈ లింక్‌పై క్లిక్ చేసి రోల్ నంబర్, స్కూల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ వంటి డీటైల్స్ ఎంటర్ చేసి ఫలితాలు చూసుకోవచ్చు.
ఫిబ్రవరి 17 నుంచి ఏప్రిల్ 10వ తేదీ వరకూ దేశవ్యాప్తంగా సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలు జరిగాయి. ఈ బోర్డు పరీక్షలకు సుమారు 18 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. అందులో 85.20 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు తెలిపారు. గతేడాదితో పోలిస్తే పాస్ పర్సంటేజ్ 3.19 శాతం తగ్గింది. గతేడాది ఉత్తీర్ణత శాతం 88.39గా ఉంది.
ఇక తాజా ఫలితాల్లో బాలుర కంటే బాలికలే ఎక్కువ శాతం (6.73 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణతలో త్రివేండ్రం 95.62 శాతంతో తొలి స్థానంలో నిలిచింది. ప్రయాగ్ రాజ్ 72.43 శాతం పాస్ పర్సంటేజ్‌తో చివరి స్థానంలో నిలిచింది. విద్యార్థులు తమ మార్కు షీట్లను సీబీఎస్ఈ అధికారిక పోర్టల్స్, డిజిలాకర్ (DigiLocker) ద్వారా ఆన్‌లైన్‌లో ఈజీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Also Read..
పేపర్ లీకేజీలకు కేరాఫ్ అడ్రస్‌గా బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ రాష్ట్రాలు: గెల్లు శ్రీనివాస్ యాదవ్
ఇక ఆండ్రాయిడ్ కాదు.. ఇంటెలిజెన్స్ సిస్టమ్.. గూగుల్ భారీ మార్పులు..
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే
- ●SLBC tunnel project | 2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి.. 4 లక్షల ఎకరాలకు సాగునీరు: మంత్రి ఉత్తమ్
- ●OTT | సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన సింగర్ సునీత కొడుకు మూవీ
- ●Telangana SIR Process | "ఒక వ్యక్తికి ఒకే ఓటు" కచ్చితంగా అమలు కావాలి.. SIR గడువు పొడిగించండి: కేటీఆర్
- ●Divyabharathi | హాట్ ఫొటోలతో రచ్చ చేసిన సుడిగాలి సుధీర్ హీరోయిన్
- ●Uttam Kumar Reddy | 2028 జూన్ కల్లా ఎస్ ఎల్ బీసీని పూర్తి చేస్తాం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే

SLBC tunnel project | 2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి.. 4 లక్షల ఎకరాలకు సాగునీరు: మంత్రి ఉత్తమ్

OTT | సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన సింగర్ సునీత కొడుకు మూవీ

Telangana SIR Process | "ఒక వ్యక్తికి ఒకే ఓటు" కచ్చితంగా అమలు కావాలి.. SIR గడువు పొడిగించండి: కేటీఆర్






