Supreme Court | స్కూళ్లలో ర్యాగింగ్‌పై పిల్.. విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ
Supreme Court | పాఠశాలలు, ప్రీ-యూనివర్సిటీ విద్యాసంస్థల్లో వేధింపులు, ర్యాగింగ్‌ను అరికట్టేందుకు కేంద్ర చట్టం కావాలని, ఏకరీతి మార్గదర్శకాలు రూపొందించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు మంగళవారం విచారించేందుకు నిరాకరించింది.
Supreme Court | పాఠశాలలు, ప్రీ-యూనివర్సిటీ విద్యాసంస్థల్లో వేధింపులు, ర్యాగింగ్‌ను అరికట్టేందుకు కేంద్ర చట్టం కావాలని, ఏకరీతి మార్గదర్శకాలు రూపొందించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు మంగళవారం విచారించేందుకు నిరాకరించింది. ఈ అంశాలకు సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని వెల్లడించిందని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ వీ మోహనతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ పిల్‌లో కేంద్ర ప్రభుత్వం, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో పాటు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE), కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ (CISCE)లను ప్రతివాదులుగా చేర్చారు.
పిటిషన్‌లో ఏముందంటే..?
పాఠశాలలు, ప్రీ-యూనివర్సిటీ విద్యాసంస్థల్లో బుల్లీయింగ్, ర్యాగింగ్ సమస్యను ఎదుర్కొనేందుకు తగిన కేంద్ర చట్టాన్ని రూపొందించి అమలు చేసేలా కేంద్ర మంత్రిత్వ శాఖలను ఆదేశించాలని పిటిషనర్ కోరారు. ఇందుకు అనుగుణంగా అదనపు మార్గదర్శకాలను రూపొందించి, వాటిని అన్ని సంస్థలు తప్పనిసరిగా అమలు చేసేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. వేధింపులు, ర్యాగింగ్ వల్ల కలిగే దుష్పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కల్పించే అంశాన్ని పాఠ్యాంశంలో తప్పనిసరిగా చేర్చాలని పిల్‌లో కోరారు. కేంద్ర, రాష్ట్ర విద్యా బోర్డులు అనుసరించే పాఠ్య ప్రణాళికల్లోనూ ఈ అంశాన్ని భాగం చేయాలని పిటిషనర్ సుప్రీంకోర్టును కోరారు.
సంబంధిత వార్తలు

HYDRAA | సున్నం చెరువు, తమ్మిడికుంట అభివృద్ధిపై హైడ్రా ఫోకస్
సెప్టెంబర్ 29, 2026

Asian Games 2026 | ట్రాప్ షూటింగ్లో రజతం.. మెరిసిన భారత జోడీ..
సెప్టెంబర్ 29, 2026

Rahul Gandhi | ఒత్తిడి తెస్తేనే ప్రభుత్వాలు స్పందిస్తాయ్.. రండి వీధుల్లోకి వచ్చి మీ గళాన్ని వినిపించండి.. యువతకు రాహుల్ పిలుపు
సెప్టెంబర్ 29, 2026
తాజావార్తలు
- ●Uttam Kumar Reddy | కాళేశ్వర పునరుద్ధరణ పనుల్లో ఆర్మీ ఇంజినీర్ల సేవలు వినియోగిస్తాం
- ●OPPO K14 Plus | ఒప్పో నుంచి కె14 ప్లస్ స్మార్ట్‌ఫోన్.. 8000 ఎంఏహెచ్ బ్యాటరీతో అదిరిపోయింది..
- ●Teja Sajja | అనుమానం పెనుభూతం కాదు..ప్రియనేస్తం - బిగ్‌బాస్‌కు పోటీగా కొత్త రియాలిటీ షో - హోస్ట్‌గా హనుమాన్ హీరో
- ●UP Police Viral Video | రక్షణ కల్పించాల్సింది పోయి రికార్డింగ్స్ ఏంటి?: కాశీలో డ్యాన్సర్లను వీడియో తీసిన యూపీ పోలీసులు.. నెటిజన్లు ఫైర్
- ●HYDRAA | సున్నం చెరువు, తమ్మిడికుంట అభివృద్ధిపై హైడ్రా ఫోకస్
- ●Assam Rifles | అస్సాం రైఫిల్స్ బృందంపై ఉగ్రవాదులు కాల్పులు.. జవాను వీరమరణం

Uttam Kumar Reddy | కాళేశ్వర పునరుద్ధరణ పనుల్లో ఆర్మీ ఇంజినీర్ల సేవలు వినియోగిస్తాం

OPPO K14 Plus | ఒప్పో నుంచి కె14 ప్లస్ స్మార్ట్‌ఫోన్.. 8000 ఎంఏహెచ్ బ్యాటరీతో అదిరిపోయింది..

Teja Sajja | అనుమానం పెనుభూతం కాదు..ప్రియనేస్తం - బిగ్‌బాస్‌కు పోటీగా కొత్త రియాలిటీ షో - హోస్ట్‌గా హనుమాన్ హీరో

UP Police Viral Video | రక్షణ కల్పించాల్సింది పోయి రికార్డింగ్స్ ఏంటి?: కాశీలో డ్యాన్సర్లను వీడియో తీసిన యూపీ పోలీసులు.. నెటిజన్లు ఫైర్



