AAI Recruitment | ఎయిర్‌పోర్ట్స్ అథారిటీలో అప్రెంటిస్‌లు.. బీటెక్, డిప్లొమా చేసిన వారికి చాన్స్
AAI Recruitment | త్రినేత్ర.న్యూస్: ఇంజినీరింగ్, డిప్లొమా చేసినవారికి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) గుడ్‌న్యూస్ అందించింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 133 అప్రెంటిస్‌ల (Apprentice Recruitment) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
AAI Recruitment | త్రినేత్ర.న్యూస్: ఇంజినీరింగ్, డిప్లొమా చేసినవారికి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) గుడ్‌న్యూస్ అందించింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 133 అప్రెంటిస్‌ల (Apprentice Recruitment) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఈ, బీటెక్, డిప్లొమా, ఐటీఐ పూర్తిచేసిన అభ్యర్థులు ఈ నెల 22 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.
మొత్తం ఖాళీలు: 133
- ఇందులో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ సివిల్ 1, ఎలక్ట్రికల్ 2, ఎలక్ట్రానిక్స్ 6, కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 2, మెకానికల్/ ఆటోమొబైల్ 2, బీసీఏ 9.
- డిప్లొమా అప్రెంటీస్- సివిల్ 15, ఎలక్ట్రికల్ 15, ఎలక్ట్రానిక్స్ 14, కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 6, మెకానికల్ లేదా ఆటోమొబైల్ 4, కంప్యూటర్ అప్లికేషన్ లేదా కంప్యూటర్ అప్లికేషన్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ 10.
- ట్రేడ్ అప్రెంటీస్ (ఐటీఐ/ ట్రేడ్): కంప్యూటర్ ఆపరేటర్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (సీఓపీఏ) 39, స్టెనో 8.
అర్హత
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా బోర్డు నుంచి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, డిప్లొమా, ఐటీఐ పూర్తిచేసి ఉండాలి. 2022కు ముందు గ్రాడ్యుయేషన్, డిప్లొమా, ఐటీఐ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులు కాదు. అభ్యర్థులు 18 నుంచి 26 ఏండ్ల మధ్యలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం
- అకడమిక్ మార్కులు, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా.
దరఖాస్తులు..
- ఆన్‌లైన్‌లో
అప్లికేషన్లకు చివరితేదీ
- మార్చి 22
వెబ్‌సైట్
- గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటిస్‌లు- www.nats.education.gov.in
- ఐటీఐ ట్రేడ్- www.apprenticeshipindia.org
ఇవికూడా చదవండి..
ముజరబానిపై పాక్ క్రికెట్ బోర్డు అసంతృప్తి.. చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం..
ప్రపంచ టాప్ 100 బెస్ట్ వంటకాలు.. సత్తా చాటిన భారతీయ రుచులు!
దాడులను పెంచిన ఇరాన్.. బాగ్దాద్‌లోని యూఎస్ ఎంబసీపై డ్రోన్ అటాక్
తాజావార్తలు
- ●Electric Shocks | తాగొచ్చి గొడవ చేస్తున్నాడని.. భర్తను మంచానికి కట్టేసి కొట్టి.. కరెంటు షాక్ పెట్టి చిత్రహింసలు..
- ●Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత.. బంగారంపై పెట్టుబడులు పెట్టేవారికి అలర్ట్..
- ●KTR | ముఖ్యమంత్రికి రైతు ముఖ్యమా? రాజకీయం ముఖ్యమా?: కేటీఆర్
- ●Stock Markets | మధ్యప్రాచ్య ఉద్రిక్తతలతో స్టాక్ మార్కెట్లకు భారీ షాక్.. నష్టాల్లో సూచీలు..
- ●Air Pollution | సంతానోత్పత్తిపైనే కాదు.. భావితరాలపైనా వాయు కాలుష్యం ముప్పు!
- ●Kollapur | పీజీ విద్యార్థిపై కాలేజీ ప్రిన్సిపాల్ లైంగిక దాడి.. ప్రైవేట్ పార్ట్ కొరకడంతో నగ్నంగానే..

Electric Shocks | తాగొచ్చి గొడవ చేస్తున్నాడని.. భర్తను మంచానికి కట్టేసి కొట్టి.. కరెంటు షాక్ పెట్టి చిత్రహింసలు..

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత.. బంగారంపై పెట్టుబడులు పెట్టేవారికి అలర్ట్..

KTR | ముఖ్యమంత్రికి రైతు ముఖ్యమా? రాజకీయం ముఖ్యమా?: కేటీఆర్

Stock Markets | మధ్యప్రాచ్య ఉద్రిక్తతలతో స్టాక్ మార్కెట్లకు భారీ షాక్.. నష్టాల్లో సూచీలు..






